DJJohal.Com

Tharagathi Gadhi by Kaala Bhairava
download Kaala Bhairava  Tharagathi Gadhi mp3 Single Tracks song

Album: Tharagathi Gadhi

Singer: Kaala Bhairava

Music: Kaala Bhairava

Lyrics: Kittu Vissapragada

Label: Aditya Music

Released: 2020-12-28

Duration: 03:33

Downloads: 38315198

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Tharagathi Gadhi Song Lyrics

తొలి పలుకులుతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను
వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పనీ
పాట లేని ఈ చల్ల గాలి ఓ సగం చోటే కోరి
నీ కథే విందా ఊరు పేరు లేని ఊహా లోకానా తారా
తీరం దాటి సాగిందా ప్రేమా తరగతి గది దాటి తరలిన కథకి
తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే
దూరము పోయే నేడే రానే గీత దాటే విధే మారే
తానే తోటమాలి దరే చేరే వెలుగు నీవల్లే కలిసే సాయంత్రం రంగే
లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ
దేవుడు గారు తరగతి గది దాటి తరలిన కథకి తెలియని
తెగువేదో చేరే అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము
పోయే

Related Songs

» Konte Chooputho (Belly Raj, Deepa) » Samajavaragamana (Sid Sriram) » Priyathama Priyathama (Chinmayi Sripaada) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Anuvanuvuu (Sunny M.R., Arijit Singh) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Suttamla Soosi (Anurag Kulkarni, Yuvan Shankar Raja) » Nuvve Nuvve (Jonita Gandhi, Thaman S) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia)