DJJohal.Com

Tooneega by Usha, Sanjeevini
download Usha, Sanjeevini  Tooneega mp3 Single Tracks song

Album: Tooneega

Singer: Usha, Sanjeevini

Music: R.P. Patnaik

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released:

Duration: 04:24

Downloads: 1736577

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Tooneega Song Lyrics

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక దూరంగా పోనికా
ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంక ఈ వంక
తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా
ఆకాశం దాకా తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలెయ్యకు సీతాకోక చిలుకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా తూనీగా తూనీగా ఎందాకా
పరుగెడతావే రావే నా వంక ఆ కొంగలు ఎగిరి ఎగిరి
సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా ఓసారటు వైపెళుతుంది
మళ్ళీ ఇటు వైపొస్తుంది ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా కూ
కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా తూనీగా
తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక దూరంగా పోనికా ఉంటావా
నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంక ఈ వంక తిరిగావే
ఎంచక్కా ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం
దాకా

Related Songs

» Dhin Dhin Dhinak (Mahalakshmi Iyer) » Niddura Potunna (Shankar Mahadevan) » Edo Edo » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Veeri Veeri (R.P. Patnaik) » Niluvaddham (Karthik, Sumangali) » Ooruko Hrudayama (KK) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » Aakasam (Sumangali, Kid Sathya)