Album: Vellake
Singer: Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander, Bharatt-Saurabh, Yazin Nizar & Anirudh Ravichander
Music: Bharatt Hans, Saurabh Malhotra
Lyrics: Suresh Banisetti
Label: Sony Music Entertainment India Pvt. Ltd.
Released: 2023-05-12
Duration: 03:37
Downloads: 28814407
అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతి రేఖ
నువ్వులే నిన్నేలాగ వదులుకుంటనే నీ ఊసు నేనే ఏ ఊసు ఒద్దులే
నీ శ్వాస నాలో దాచానులే వెల్లకే నన్నొదిలి నువ్వలా వెల్లకే వెల్లకే
కన్నులలో నీరులా జారకే వెల్లకే వెల్లకే వెల్లకే అరే
ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే ఏ ఇక్కడికెక్కడా పలకరిస్తు
ఎదురయ్యేది మనమే నీతోడు నేనని నా నీడా నువ్వని మన మధ్య
ప్రేమని ఎలా మరువనే నీ చెంత లేదనీ నీ వెంట లేదని
గతమంతా అడిగితే నేనేం చెప్పనే నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా ఓ
జ్ఞాపకంలా మారి పోకలా వెల్లకే నన్నొదిలి నువ్వలా వెల్లకే వెల్లకే కన్నులలో
నీరులా జారకే వెల్లకే అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను
చదువుకుంటనే కళ్లలోన కాంతి రేఖ నువ్వులే నిన్నేలాగ వదులుకుంటనే నీ ఊసు
లేని ఏ ఊసు ఒద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెల్లకే
నా మనసే నువ్విలా కొయ్యకే వెల్లకే నిప్పులలో నన్నిలా తొయ్యకే వెల్లకే
వెల్లకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా వెల్లకేనన్నొదిలి నువ్వలా జారకే
కన్నులలో నీరులా