Album: Vennelave
Singer: G.V. Prakash Kumar
Music: G.V. Prakash Kumar
Lyrics: Anantha Sriram
Label: Think Music
Released: 2011-05-21
Duration: 03:36
Downloads: 666541
వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది నీవు అలా నిదురిస్తే
ఈ కాలం కన్నీరై కరిగినది మనసే మనసే నీదేలే నువ్వు లేకుంటే
అది లేదే నీవే నీవే నీవల్లే హృదయం ఎపుడో విడిచావే నిన్నే
నేను నిన్నే నేను తలిచేదెనే గాలిలోనే వాసన నీదే పీల్చేదెనే
వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినది ఏ చోటా వున్నవే
నా కళ్ళు వేచి వేచి అలసినవే ప్రేమా ప్రేమా నీవల్లేలే చదివా
నేనే వలపులనే రాత్రి పగలు ఎపుడైనా నీకై నేను వెతికానే ఆడ
ఈడ ఎక్కడున్నా వెతికేదనే అర్థం లేదే నువ్వే లేని బ్రతుకంటే