DJJohal.Com

Yemunnave Pilla by
download   Yemunnave Pilla mp3 Single Tracks song

Album: Yemunnave Pilla

Music: Sid Sriram, Peddapalli Rohith (PR)

Lyrics: Peddapalli Rohith (PR)

Label: Madhura Audio

Released: 2021-02-12

Duration: 04:11

Downloads: 37221538

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Yemunnave Pilla Song Lyrics

లేత లేగదూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ
పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే సూటిగా
దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నావే ఓ, మల్లెపూలన్నీ కుళ్లు
కునేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల
ఏమున్నావే సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే సీకటి
దాటినా సెందురుడు దాగే లాగా ఏమున్నావే (ఏమున్నావే పిల్ల ఏమున్నావే)
(అందంతో బంధించావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (సూపుల్తో సంపేశావే) (ఏమున్నావే పిల్ల
ఏమున్నావే) (మాటల్లో ముంచేశావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (నవ్వుల్తో ఊపిరి ఆపేసావే)
ఓ తొలి సినుకు సేరి ఈ నేల గాలి గుప్పించే
మట్టి సువాసన నీది పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో
నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేత
నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వాలే రెండు కన్నుల్లో బోలెడంత
సిగ్గు దాగుంది వాలుజడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది (హే
ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (అందంతో బంధించావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (సూపుల్తో
సంపేశావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (మాటల్లో ముంచేశావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే)
(నవ్వుల్తో ఊపిరి ఆపేసావే) ఓ ఎగిరేటి సిలకా గోరింక వంక
ఓరా కన్నేసి సూసింది సూడు తరిగేటి సొగసా కాదేమో బహుశా అయినా
నవ్వేసి వచ్చింది నేడు కారుమబ్బు సీకట్లో నీ వెన్నెల నవ్వుంది ఆరుబయట
వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది జంట అయ్యే దారుల్లో నీ సిగ్గుల
అడ్డుంది వెంటవచ్చే అడుగుల్లో జన్మజన్మల తోడుంది (ఏమున్నావే పిల్ల ఏమున్నావే)
(అందంతో బంధించావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (సూపుల్తో సంపేశావే) (ఏమున్నావే పిల్ల
ఏమున్నావే) (మాటల్లో ముంచేశావే) (ఏమున్నావే పిల్ల ఏమున్నావే) (నవ్వుల్తో ఊపిరి ఆపేసావే)

Related Songs

» Okey Oka Lokam (Sid Sriram) » Priyathama (Sid Sriram) » Ye Kannulu Chudani Chitrame (Sid Sriram) » Mastaaru Mastaaru (G.V. Prakash Kumar, Shweta Mohan) » Nee Chitram Choosi (Anurag Kulkarni) » Teliyade Teliyade (Sid Sriram, Aditi Bhavaraju) » So So Ga (Sid Sriram) » Nee Kannu Neeli Samudram (Javed Ali) » Hey Manasendukila (Armaan Malik, Ramya Behara) » Baguntundhi Nuvvu Navvithe (Sekhar Chandra, Sid Sriram, Nutana Mohan, Shekar Chandra, Sid Sriram & Nutana Mohan)