Album: Aaduvari Matalaku
Music: A. M. Rajah, S. Rajeswara Rao
Lyrics: Pingali Nagendra Rao
Label: Saregama
Released: 1955-12-31
Duration: 03:40
Downloads: 121464
ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే ఔనంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే
అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే చొరవ
చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి
మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే విసిగి
నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే తరచి తరచి
ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు
అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఔనంటే కాదనిలే
కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే
వేరులే