Album: Abbanee
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Ilayaraja
Lyrics: Veturi
Label: Aditya Music
Released: 2015-08-13
Duration: 04:53
Downloads: 18314578
అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్నని బుగ్గ,
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా
ఉందిరోయబ్బ వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవాహ్ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్నని బుగ్గ,
ఎంత లేతగా ఉన్నదే మొగ్గ చిట పట నడుముల ఊపులో
ఒక ఇరుసున వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక
ఎద నస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా, సొగసు కోస్తా, వయసు
నిలబడు కౌగిట అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ
నున్నని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే
ఆగవా వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవాహ్ అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత
కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్నని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా అది విని
అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు,
అవి నేడైనాయి మధువులు రెండున్నాయి తనువులు, అవి రేపవ్వాలి మనువులు వస్తా,
వలచి వస్తా, మనకు ముదిరెను ముచ్చట అబ్బనీ తియ్యని దెబ్బ, ఎంత
కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్నని బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవాహ్ అబ్బనీ
తియ్యని దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్నని బుగ్గ, ఎంత
లేతగా ఉన్నదే మొగ్గ