Album: Acha Acha
Singer: S.P. Balasubrahmanyam, S. Janaki
Music: Ilayaraja
Lyrics: Veturi
Label: Aditya Music
Released: 2015-08-13
Duration: 04:28
Downloads: 5490549
अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా ఈడు
వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా ఈడు వచ్చాక
ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక నీకే ఇచ్చా अच्छा अच्छा వచ్చా
వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా రేతిరవుతుంటే రేగే నాలో
కచ్చా పగటి పూటంతా ఒకటి ఇచ్చా నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ
నీకు లేనందుకే నే మెచ్చా కాసుకో ఘటోత్కచా కౌగిలే మజా అందుకే
ఇలా వచ్చా చూడవే మజా చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా ముద్దుమురిపాలు
ముందే ఇచ్చా ముద్దబంతుల్లో నిన్నే ముంచా अच्छा अच्छा వచ్చా వచ్చా
अच्छा अच्छा వచ్చా వచ్చా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ
సిగ్గంతా నేనే తుంచా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా
నేనే తుంచా సోకులెన్నెన్నో నీలో నేనే చూశా మనసుతోపాటు మాటే
ఇచ్చా ఎన్ని రాత్రుళ్ళో నీకై నేనే వేచా మనసులో నీకు చోటే
ఇచ్చా ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా చందమామనే తెచ్చా అందుకో
రాజా మోజులన్నీ మోసుకొచ్చా ఈడుజోడు రంగరించా నీకు ప్రేమంటే తెలుసా बच्चा
నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा
अच्छा వచ్చా వచ్చా ఈడు వచ్చాక ఇట్టా వచ్చా నువ్వు నచ్చాక
నీకే ఇచ్చా మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా మొగ్గ సిగ్గంతా నేనే
తుంచా अच्छा अच्छा వచ్చా వచ్చా अच्छा अच्छा వచ్చా వచ్చా