Album: Akalesthey
Singer: Mamatha Mohandas, Naveen
Music: Devi Sri Prasad
Lyrics: Sahithi
Label: Aditya Music
Released: 2015-07-10
Duration: 04:20
Downloads: 4242656
హే ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే Oil పెడతా Mood ఒస్తే
ముద్దులు పెడతా చిన్నోడా హే సయ్యంటే Scent-ఏ పూస్తా Rent
ఇస్తే Tent-ఏ వేస్తా హింటిస్తే వెంటే వస్తా బుల్లోడా హే
వయసన్న మాట మా వంశంలో లేదు అరె మావన్నది తప్ప ఏ
వరసా పడదు లేదన్న మాట మేం పలికిందే లేదు మా పడకింట్లో
ఎపుడు పగలంటూ రాదు ఆకలేస్తే ఆకలేస్తే ఆకలేస్తే అన్నం పెడతా
అలిసొస్తే Oil పెడతా Mood ఒస్తే ముద్దులు పెడతా చిన్నోడా
ఎంత గొప్పైనా ఆ మేలిమి బంగారం నిప్పులోన పడితే కాని కాదు
వడ్డాణం హో ఎంత చురుకైన నీ గుండెలో వేగం నా ఒళ్ళో
కొచ్చి పడితే గాని రాదు రా మోక్షం అరె అందాల అరకోకమ్మో
హోయ్ నా మీద పడబోకమ్మో హేయ్ అందాల అరకొకమ్మో నా మీద
పడబోకమ్మో మరి మరి తగిలితే నీ చెవి మెళికలు తప్పవు బుల్లెమ్మో
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే Oil పెడతా Mood ఒస్తే
ముద్దులు పెడతా చిన్నోడా సంతలో పరువం ఇక ఆడుకో బేరం
ఆ సూది మందే గుచ్చెరో నీ చూపులో కారం క క
క కాదు శనివారం మరి ఎందుకీ దూరం నీ గాలి సోకి
జివ్వు మంది కన్నె సింగారం అరె నాజూకు నడుమొంపమ్మో హోయ్ పరువాలు
అటు తిప్పమ్మో హేయ్ నాజూకు నడుమొంపమ్మో పరువాలు అటు తిప్పమ్మో ఎరుగని
మనిషితో చొరవలు ముప్పని తెలుసుకో ముందమ్మో ఆకలేస్తే ఆ ఆ
ఆకలేస్తే ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే Oil పెడతా Mood ఒస్తే
ముద్దులు పెడతా చిన్నోడా