Album: Door Number Okati
Singer: Geetha Madhuri
Music: Gopi Sunder
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Junglee Music
Released: 2016-03-04
Duration: 04:03
Downloads: 1874547
Hello, Hello Mike Testing, Mike Testing One, One Two,
Two, Two, Two జంట నగరాలకు మంట పెట్టె నాజూకు నడుమోంపు
నాట్య మయూరి నాటు మయూరి కుమారి నెమలి, నెమలి ఆట పట
నేడే చూడండి కాస్కో రాజా ఏస్క్ బాజా ఆ Door
Number ఒకటి Dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు Silk-u
నగర్ మూడో Line-u ఏర్ర Gate-u కొబ్బరి Set-u లోనకొస్తే Sopaset-u
ఆడ కూసోని Waiting చేస్తే నేనేత్తాను ఆ Door Number
ఒకటి Dash-u యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు Silk-u నగర్
మూడో Line-u ఏర్ర Gate-u కొబ్బరి Set-u లోనకొస్తే Sopaset-u ఆడ
కూసోని Waiting చేస్తే నేనేత్తాను ఎప్పుడంటే అప్పుడిచ్చి Shakehand ఇచ్చేసుకో ముద్దులిచ్చి
మెడ్లో Diamond Locket తీసేస్కో ఎహె ఆళ్ళు ఈళ్ళు సూత్తేయేటి టీవీల్లోన
ఏతేయేటి మజా మజా కాళ్ళ గజ్జ నాతో ఆడేసుకో ఆ
సిగ్గు సిగ్గు సిగ్గతరక Silly నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి
కర కర కార చూపుల Chilli నెమలి కాకా మంట పెట్టేస్తుంది
అత్తర్లు చల్లి (అబ్బబ్బబ్బా నీ గురించి నువ్ మస్తు Advertisement
చేస్కున్నవ్గాని తరవాత ముచ్చటేందో చెప్పు జరా) ఆ నేనుగాని Facebook
Posting పెడితే Tonne-u Tonne-u Liking-uల Traffic Jam-ఏ నేనుగాని Twitterలో
అడుగే పెడితే కోట్ల కొద్ది Following దూము ధామ్ Instagram-uలో నా
బొమ్మ పెడితే Cell Phoneలు Full-u Downloading-ఎ WhatAppలోన Chatting మొదలు
పెడితే ఏ కుర్రగాళ్ళ BPలు Uploading-ఏ అరెయ్ Social Networkలోన Special
Figure నేనేనంటూ ఎపుడు చూడు నా పేరు Daily Trending-ఏ
(అబ్బ అబ్బ అబ్బ అబ్బబ్బబ్బా) ఆ సిగ్గు సిగ్గు సిగ్గతరక Silly
నెమలి సిచ్చుబుడ్డీ పీలుస్తుంది నరాల్లో గిల్లి కర కర కార చూపుల
Chilli నెమలి కాకా మంట పెట్టేస్తుంది అత్తర్లు చల్లి (ఏయ్
చాలదు Speed-u పెంచండెహె) ఆ Door Number ఒకటి Dash-u
యాభైఆరు అడ్డా గీత సున్నా రెండు Silk-u నగర్ మూడో Line-u
ఏర్ర Gate-u కొబ్బరి Set-u లోనకొస్తే Sopaset-u ఆడ కూసోని Waiting
చేస్తే నేనేత్తాను (ఆ Door Number ఒకటి Dash-u యాభైఆరు
అడ్డా గీత సున్నా రెండు Silk-u నగర్ మూడో Line-u ఏర్ర
Gate-u కొబ్బరి Set-u లోనకొస్తే Sopaset-u ఆడ కూసోని నీతో మేము
Meeting సేస్తాము ఆ Door Number ఒకటి Dash-u యాభైఆరు అడ్డా
గీత సున్నా రెండు Silk-u నగర్ మూడో Line-u ఏర్ర Gate-u
కొబ్బరి Set-u లోనకొస్తే Sopaset-u ఆడ కూసోని నీతో మేము Meeting
సేస్తాము) Love You నెమలి