Album: Babu Rambabu
Singer: Sunidhi Chauhan, Bheems, Narendra, Sharan
Music: Bheems
Lyrics: Bheems
Label: Aditya Music
Released: 2013-06-30
Duration: 03:42
Downloads: 2103326
ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్లిని గిల్లేసి పోతివో
ఆ ఢిల్లీకి బైలెల్లి పోతివో I Wanna I Wanna You
Wanna You Wanna వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ
చిమ్మో చుం చుమ్మ చుమ్మో ఓయ్ బాబు... ఓయ్ రాంబాబు... ఓరారి
ఒరే హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు బుర్రా
మీసం కిర్రూ చెప్పుల నవాబు హాయ్ ఏయ్ బాబు ఏ
రాంబాబు బాబు ఓ రాంబాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు
హేయ్ బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు బుర్రా మీసం
కిర్రూ చెప్పుల నవాబు బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు హా మంచోడు మంచోడివంటే రాంబాబు
నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు ఇంట్లోకి రమ్మంటె నిన్ను
రాంబాబు అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు ఆలు లేదు
సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఆలు లేదు సూలు లేదు
అల్లుడు పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం బాబు ఓ
రాంబాబు బాబు హేయ్ రాంబాబు హా బాబు ఓ రాంబాబు
బాబు హేయ్ రాంబాబు ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాములేవో
హేయ్ తాడిని తన్నే వాడుంటే రాంబాబు వాడి తలదన్నే టైపు
నేను రాంబాబు తాటాకు సప్పుడ్లు యేల రాంబాబు నీకు శంకర్
గిరి మాన్యాలేర రాంబాబు ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట ఎక్కడో
కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట కర్ర కాల్చి వాత పెడితె కెవ్వు
కెవ్వు కేకంట బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాంబాబు
బాబు ఓ రాంబాబు బాబు హేయ్ రాం రాం రాం రాం
రాం రాం రాం రాంబాబు