Album: Bad Boyz
Singer: Priya Hemesh, Geetha Madhuri
Music: Thaman S
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 03:48
Downloads: 3958676
శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదూ కసుక్కున బుగ్గ
గిల్లేసి చీర కొంగు లాగేసి నడుమ్మీద పంటి గాటు పెట్టె చిలిపి
క్రిష్ణుడే కావాలి We Love We Love We Love We
Love Bad Boys Bad Boys We Love Bad Boys
We Wanna Wanna Bad Boys We Love Bad Boys
We Wanna Wanna Bad Boys మమ్మాడా గిచ్చీ ఈడా గిచ్చీ
పిచ్చెక్కించే పెనిమిటి కావాలే We Love Bad Boys We Wanna
Wanna Bad Boys పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి పూజ
గదిలో కూర్చోబెట్టేవాడూ మాకొద్దూ Bikini ఏసి Beach లో వదిలేసేవాడు కావాలి
వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే I Maxలు Pubలు తిప్పేస్తుండాలే హే
ఆ నుదుటిన బొట్టెట్టూ వాకిట్లో ముగ్గెట్టూ అని Order లేసి అరిచేవాడు
మంచోడైనా Sorry మాకొద్దే We Love Bad Boys We Love
Love Bad Boys ఓ Baby Bubbly मेरे బిజిలీ
అరె Bulbలు పేలతాయి Shockలు తగిలి ఓ Baby Bubbly मेरे
इमली పులిహారే చేస్కోండెల్లే ఎల్లే ఎల్లే పప్పూ టమాటా Batch మాకెందుకయ్యా
నాటుకోడి కాలూ నా కాలూ పట్టుకు లాగేసే వాడే కావాలి Officeలో
OT లే చేసేవాడొద్దే పడకింటిలో Over Time Duty చెయ్యాలే నా
దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ హే ఆ రంభా ఊర్వసి నువ్వేనంటూ
మీదడిపోయే రకమే కావాలే We Love Bad Boys ఏ బబబ్బా
బాబా బాబా Bad Boy-se ఏ బబబ్బా బాబా బాబా Bad
Boy-se We Love Bad Boys ఏ బబబ్బా బాబా బాబా
Bad Boy-se We Love Bad Boys We Wanna Wanna
Bad Boys We Love Bad Boys We Wanna Wanna
Bad Boys We Love Bad Boys We Wanna Wanna
Bad Boys