Album: Aamchi Mumbai
Singer: Rahul Aggarwal, Ranjith, Naveen Madhav, Aalap Raju
Music: Thaman S
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music
Released:
Duration: 02:38
Downloads: 3104351
ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్ ఆగ్ హై హర్ రాస్తే
అబ్ డోల్ జాన్ పె కత్రా హై అబ్ డోల్ ముంబాయి
హోయ్ సాలె రాత్ బర్ యహా క దందా గోల్ కిస్కో
హై పత్కా న అబ్ బోల్ హర్ గడి హత్ గడియొం
మె బోల్ ముంబాయి ముంబాయి రొమ్మే విరిస్తే జీనా హై
తోకే ముడిస్తే మర్నా హై ముంబాయి ముంబాయి అన్ని తెగిస్తే అచ్చా
హై కొంచెం జడిస్తే కచ్చా హై ముంబాయి ముంబాయి ఎవడితో ఎవడికి
పడదు లేరా ఎప్పుడు నిలబడి చల్ కలబడి నువ్వేలుకో ఇప్పుడు బయపడుతూ
వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం ఆమ్చి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్ జాన్ పె కత్రా
హై అబ్ డోల్ ముంబాయి రాత్ బర్ యహా క దందా
గోల్ కిస్కో హై పత్కా న అబ్ బోల్ హర్ గడి
హత్ గడియొం మె బోల్ ముంబాయి ముంబాయి హాట్ సాలే