Album: Ivala
Singer: KK, Sunitha
Music: Mani Sharma
Lyrics: Kandikonda
Label: Aditya Music
Released:
Duration: 04:30
Downloads: 22198371
ఇవ్వాళ చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నది ఎలా సితారా తాకుతున్నది ఇలా
గిటారై మోగుతున్నది ఎలా ఇది తియ్యగా పెనుమాయగా శృతి మించెగా మది
నేరుగా గనాలలో విహరించగా You Are My Chocobar You Are
My Chocobar You Are My Chocobar You Are My
Chocobar లేత పెదవిని కలుపుతూ కలగని నీతో ముడిపడినా తేనె
పలుకుల చిలుకల చిరు పని నేను కనుగొనినా మది మౌనంగా ప్రియా
సుతి మెత్తంగా పెనవేసిందా అలా నిను మొత్తంగా ఈవేళ తడిసిన సుధ
జడిన అదోల అలసిన అలజడిన దారి తెలియక వెతుకుతు చెలిమిని
నేడు జత పడినా ప్రేమ అడుగున అడుగును కలుపుతూ నేను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులివెచ్చంగా నిను మెచ్చిందా ఎద ఇష్టంగా ఇదేదో తెలియని
పరవశమా ఈరోజే దొరికిన తొలివరమా ఇవ్వాళ చేరుకున్నది కల ఇదంతా హాయిగున్నది
ఎలా You Are My Chocobar You Are My Chocobar
You Are My Chocobar You Are My Chocobar