DJJohal.Com

Amma Aavu by S.P. Balasubrahmanyam, Usha
download S.P. Balasubrahmanyam, Usha  Amma Aavu mp3 Single Tracks song

Album: Amma Aavu

Singer: S.P. Balasubrahmanyam, Usha

Music: R.P. Patnaik

Lyrics: Chandra Bose

Label: Aditya Music

Released:

Duration: 04:43

Downloads: 2022894

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Amma Aavu Song Lyrics

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు
మమతా చదివా ఈనాడు ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది భలేగా
కొత్త చదువు చదువు ఇలా నా ముద్దు కవిత చదువు చెలి
మురిపాల కథలు చదువు అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు అ ఆ
ఇ ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో
అ అంటే నీపై అభిమానం... ఆహ ఆ అంటే నీతో ఉంటే
ఆనందం... హొ హొ హొ ఇ అంటే ఇలలో ఇద్దరమే... అలాగ
ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే ఎంత ముద్దుగా చెప్పావు
ఎంత ముద్దుగా చెప్పావు పిచ్చి పిచ్చిగా నచ్చావు అమ్మ ఆవు ఇల్లు
ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు
ఒకటి రెండు మూడు నాలుగుకు అర్థమేమిటో చెప్పనా చెప్పుకో త్వరగా
చెప్పుకో ఒకటంటే ఒకటిగా అడుగేద్దాం... అడుగేద్దాం రెండంటే రెండు గుండెలను ముడి
పెడదాం ముడి పెడదాం మూడంటే మూడు ముళ్ళేసి... హ్మ్ ఆ తర్వాత
నాలుగు కాలాలపాటు కలిసుందాం అయిదు అంటే నే చెబుతాగా అయిదు అంటే
నే చెబుతాగా నా పంచ ప్రాణాలు నువ్వేగా అమ్మ ఆవు ఇల్లు
ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు మమతా చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది భలేగా కొత్త చదువు చదువు
ఇలా నా ముద్దు కవిత చదువు చెలి మురిపాల కథలు చదువు
అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు ప్రేమ వలపు మనసు
మమతా చదివా ఈనాడు

Related Songs

» College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » Nee Tholisariga (Usha) » Veeri Veeri (R.P. Patnaik) » Peddaloddantunna (K. S. Chithra, Sri Ram) » Yenduko Yemito (R.P. Patnaik) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Ounani » Preminchanini Cheppana (Saandip, Usha) » Gudigantala Navvutavela (Charan, Usha) » Radhika (Ram Miriyala)