DJJohal.Com

Nee Tholisariga by Usha
download Usha  Nee Tholisariga mp3 Single Tracks song

Album: Nee Tholisariga

Singer: Usha

Music: R.P. Patnaik

Lyrics: Sirivennela Sitarama Sastry

Label: Aditya Music

Released:

Duration: 04:52

Downloads: 5653307

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Nee Tholisariga Song Lyrics

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే
కదా స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా మౌనమో మధుర
గానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై, అంతలో దూరమై అందవా
స్నేహమా నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది
నువ్వే కదా రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సావాసమా హద్దులు చెరిపిన చెలిమి నువై
నడిపే దీపమా వద్దకు రాకని ఆపకిలా అనురాగమా నడకలు నేర్పిన ఆశవు
కదా తడబడనీయకు కదిలిన కథ వెతికే మనసుకు మమతె పంచుమా నే
తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా అమృతమనుకొని నమ్మటమే ఒక
శాపమా నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా తీయని
రుచిగల కటిక విషం నువ్వే సుమా పెదవుల పై చిరునవ్వుల దగ
కనపడనీయవు నిప్పుల సెగ నీటికి ఆరని మంటల రూపమా నీ ఆటేమిటో
ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చలగాటమా చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా పంతమా బంధమా నీ ఆటేమిటో ఏనాటికి
ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా

Related Songs

» Edo Edo » Veeri Veeri (R.P. Patnaik) » Bujji Thalli (Devi Sri Prasad, Javed Ali) » Chiru Chiru (Yuvan Shankar Raja, Haricharan, Sagar Desai, Karthi, Tamannaah Bhatia) » Niddura Potunna (Shankar Mahadevan) » Oh Priya Priya (Adnan Sami, Nithya Menen) » O Rendu Prema Meghaalila (Vijai Bulganin, Sreerama Chandra, Vijai Bulganin & Sreerama Chandra) » Vellake (Bharatt-Saurabh, Yazin Nizar, Anirudh Ravichander, Bharatt-Saurabh, Yazin Nizar & Anirudh Ravichander) » Oh Sita Hey Rama (Vishal Chandrashekhar, S.P. Charan, Ramya Behara, Vishal Chandrashekhar, S.P. Charan & Ramya Behara) » Priyathama Priyathama (Chinmayi Sripaada)