Album: Ammakutti Ammakutti Andhamantha Ompake
Singer: Jaspreet Jasz, Geetha Madhuri
Music: Chirantann Bhatt
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2017-12-22
Duration: 04:41
Downloads: 1250497
అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే
అమ్మ కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే
నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది
జెండా चलो జజ్జనక चलो జజ్జనక ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు
దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు దించకే
గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నువ్వేమో దంద నేనేమో రజినీగంద నిన్నూ
నన్నూ ఆపేది ఉందా चलो జజ్జనక चलो జజ్జనక అయ్యో
చలిగా ఉందే కౌగిళ్ల దుప్పటిలా కాపాడనా? అయ్యో సెగలా ఉందే ఆరారా
ముద్దులతో తడిపేయనా? పద్ధతిగా గుండుకలా తిమ్మిరినే తట్టుకొని మండుకనే ఉండకలా చేతులనే
కట్టుకొని అయితే అలాగైతే చెయ్యేసి చేసేయ్యి Currentని సరఫరా అమ్మ
కుట్టి అమ్మకుట్టి అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి
ఎక్కుపెట్టి కంటిచూపు దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు
దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా चलो
జజ్జనక चलो జజ్జనక బాబోయ్ భయమేస్తోందే ఉండొద్దు ఒంటరిగా దగ్గరికొచ్చేయ్
బాబోయ్ సిగ్గేస్తోందే కాసేపు ఉంటదిలే కళ్లే మూసెయ్ ఎప్పుడిలా లేదు కదా
ఇప్పుడిలా ఎందుకని ఎంతకని ఉంటదిలే వయసు తలే దించుకుని అవునా అవునవునా
కదా ఈరోజే తీర్చేద్దాం వయసుల గరగర అమ్మ కుట్టి అమ్మకుట్టి
అందమంత ఒంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఎక్కుపెట్టి ఎక్కుపెట్టి కంటిచూపు
దించకే గుక్కపెట్టి గుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నీ నవ్వు దండ గుర్తైన
రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా चलो జజ్జనక चलो
జజ్జనక चलो జజ్జనక (జజ్జనక) चलो జజ్జనక (జజ్జనక)