Album: Ammerpet
Singer: R.P. Patnaik
Music: R.P. Patnaik
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 2002-10-11
Duration: 04:30
Downloads: 1067701
(ఢం ఢమ ఢం डोल बजा शोर मचा చం చమ
చం చెయ్ ర చిచా మాస్త్ మజా) అమీర్పేటకి ధూల్పేటకి
షహరొకటే రా Carలకైనా కాళ్లకైనా నడకొకటే రా ఎవడి కలల కోటకి
మహరాజు వాడేరా ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు పోరా అరె चल
बे తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే చెడతవు భయ్ మరీ ఫోజేస్తే
మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్ (ఢం ఢమ
ఢం डोल बजा शोर मचा చం చమ చం చెయ్
ర చిచా మాస్త్ మజా) అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా
Carలకైనా కాళ్లకైనా నడకొకటే రా దేవుడైనా మనలా ధీమాగా తిరగగలడా
కోవెలొదిలి వీధిలోపడి చిరంజీవి అయినా Cinemaలు చూడగలడా మొదటి ఆట Queueలో
నిలబడి బోనాల్ జాతరలో చిందులెయ్యగలరా హోలీ రంగులతో తడిసి నవ్వగలరా గొప్ప
గొప్ప వాళ్లెవరైనా (ఢం ఢమ ఢం डोल बजा शोर
मचा చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా)
అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా Carలకైనా కాళ్లకైనా నడకొకటే రా
కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా
పాత బస్తీలోని ఈ పానీ పూరీనీ రుచి చూడని జన్మెందుకురా సొమ్ము
పిలవగలదా చల్లని వెన్నలనీ ఎంతవాడు గానీ ఎంత ఉన్న గానీ కొనగలడా
అమ్మ ప్రేమనీ (ఢం ఢమ ఢం डोल बजा शोर
मचा చం చమ చం చెయ్ ర చిచా మాస్త్ మజా)
అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా Carలకైనా కాళ్లకైనా నడకొకటే రా
ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు
పోరా అరె चल बे తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే చెడతవు
భయ్ మరీ ఫోజేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్
అమీర్పేటకి ధూల్పేటకి షహరొకటే రా Carలకైనా కాళ్లకైనా నడకొకటే రా
ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా ఎగిరిపడే నవాబ్ గిరి చెల్లదు
పోరా