Album: Andham Tannullona
Singer: Jithin Raj, Ramya Behara
Music: Dinesh
Lyrics: Sri Mani
Label: Aditya Music
Released: 2016-06-23
Duration: 04:22
Downloads: 243401
అందం Tonన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిశా వెన్నెల్లోనా రోజా పువ్వులుతోనా
ప్రాణంలో గుచ్చే బాణంవే నువ్వేనా నిన్నే చూడాలి నీతో ఉండాలి అంటోంది
నా ప్రాణమే ఎవరెమంటున్నా అందం Tonన్నుల్లోనా ఓ వన్నెల సోనా
తడిశా వెన్నెల్లోనా రోజూ నిను చూస్తున్నా నిలువద్దంలోనా మోజే పడి చస్తున్నా
నిన్ను దొంగలించైనా నిన్ను కౌగిలించైనా నిన్ను దాచిపెట్టైనా నాలోనా హే
నన్ను నేను చూస్తున్నా నిన్ను పోల్చుకుంటున్నా అసలు నేను ఉన్నా నా
లోకానా ఓ దూరం విడదీస్తున్నా నీకై అడుగేస్తున్నా నిన్నే చేరాలి నీకై
బ్రతకాలి జన్మంతా నీ ప్రేమకే బానిసనంటున్నా అందం Tonన్నుల్లోనా ఓ
వన్నెల సోనా తడిశా వెన్నెల్లోనా రోజా పువ్వుల్తోనా ప్రాణంలో గుచ్చే బాణంవే
నువ్వేనా రెక్కలొచ్చి ఎగిరైనా చుక్కలన్నీ గెలిచైనా నువ్వు పక్కనుంటే చాలంటున్నా
ఓ ప్రేమ లోతు కొలిచైనా వయసు పరుగు నిలిపైనా నీకు జతగా
బ్రతకాలనుకుంటున్నా ఓ ఆరో సంద్రం నేనా ఏదో ఋతువైపోనా నిన్నే చూడాలి
నీతో ఉండాలి అంటోంది నా ప్రాణమే ఎవరాడ్డోస్తున్నా అందం Tonన్నుల్లోనా
ఓ వన్నెల సోనా తడిశా వెన్నెల్లోనా రోజూ నిను చూస్తున్నా నిలువద్దంలోనా
మోజే పడి చస్తున్నా