Album: Nuvvu Nenu Anthe
Singer: Vijay Prakash, Ramya Behara
Music: Dinesh
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2016-01-09
Duration: 04:29
Downloads: 351097
నువ్వు నేను అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా వున్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేందుకు ఇంతగా అను మాత్రం దూరం కూడా లేదుగా అది
కూడా చెప్పాలా నమ్మేట్టుగా నువ్వు నేను అంతే లోకం అంటే
ఇంతే ఇంకేదైనా వున్నా లేనట్టే ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటా
రంటే అనుకోడానికి ఎవరో ఉన్నట్టే కన్నుల్లో నీ రూపు కదిలిందా
నువ్వు చెప్పు నిద్దర్లోనైనా వొదిలిందా నీ తలపు అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు ఎటు వైపేళుతుంది అసలేంటో మైమరపు ఎప్పటికప్పుడు కంటికి నువ్వు
సరికొత్తగా కనిపించొద్ద అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటా రంటే అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
నా ఊపిరి నీ వెంటే వస్తూనే ఉంటుందే నిను తాకే గాలై
కనిపెడుతూ ఉంటుందే అతి జాగర్తనుకుంటే ఎం చేస్తాం తప్పదులే మగ మనసుని
కొంచెం గమనిస్తూ ఉండాలే ఏ పని మీదెడుతున్న మనసును నాతో తీసుకుపోన
అది నీ దగ్గరనే ఉంచగా చూసిండవు పోన్లే నువ్వు నేను
అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా వున్నా లేనట్టే