Album: Most Wanted Abbayi
Singer: Yazin Nizar, Ramya Behara
Music: Mani Sharma
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-03-05
Duration: 04:34
Downloads: 3154857
ఓయ్... అర్మానీ Suit-u Adidas Boot-u అదిరే నీ Cutout-u మస్తుగున్నదే
బాపురే బలే Sweet-u Belgium Chocolate-u Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు
సోకుల్నే, అటు ఇటుగా అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా గడి దాటేసి,
గలబా చేసి Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగా Most Wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి I Want Boost బుజ్జాయి... వాస్తు Super
అమ్మాయి వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి... పిల్లగాడు పటా పటాసే,
పిల్ల సోకు జకా జకాసే एक दम जोड़ी A Class
యే అంటుకుంది Crazy Romance యే ఓయ్... అర్మానీ Suit-u, Adidas
Boot-u అదిరే నీ Cutout-u మస్తుగున్నదే Fridge లోనా ధాచి
పెట్టుకున్న పుతరేకు నోట పెట్టుకొన మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి పోనా
Touch Pad లాంటి బుగ్గ పైన ముచ్చటోచి ముద్దు పెట్టుకొన సూది
గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన Love దేశాన్నే కనిపెట్టేసి Life Long
నిన్ను దాచి పెట్టుకోనా Most Wanted అబ్బాయి మోగించు డోలు సన్నాయి,
I Want Boost బుజ్జాయి... వాస్తు Super అమ్మాయి వయసు పీచు
మిటాయి, కొసరి కానుకిచేయి... పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు
జకా జకాసే एक दम जोड़ी A Class యే అంటుకుంది
Crazy Romance యే రోజా Lips నట్టా Round తిప్పి
Full Sound ముద్దులిచ్చుకోవే సిగ్గు Barricades తెంచుకున్న ఈడు Speed అయింది
Body Line పూలబంతి లాగా గుండె మీదికొచ్చి గుచ్చుకోవే అత్తగారి House
All Gates తీసి Welcome అంది నీ మాటల్లో మన పెల్లి
బాజా DJ Mix లోనా మోత మొగూతుంది Most Wanted అబ్బాయి
మోగించు డోలు సన్నాయి, I Want Boost బుజ్జాయి... వాస్తు Super
అమ్మాయి వయసు పీచు మిటాయి, కొసరి కానుకిచేయి... ఓయ్ ... అర్మానీ
Suit-u Adidas Boot-u అదిరే నీ Cutout-u మస్తుగున్నదే బాపురే బలే
Sweet-u Belgium Chocolate-u Fuseలే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోకుల్నే, అటు
ఇటుగా అల్లుకోరా పిల్లోడ, త్వర త్వరగా గడి దాటేసి, గలబా చేసి
Signal ఇచ్చినావే సిగ్గు సిగతరగ Most Wanted అబ్బాయి మోగించు డోలు
సన్నాయి I Want Boost బుజ్జాయి... వాస్తు Super అమ్మాయి వయసు
పీచు మిటాయి, కొసరి కానుకిచేయి...