Album: Girl Friend
Singer: Anurag Kulkarni
Music: Mani Sharma
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released: 2018-03-05
Duration: 03:46
Downloads: 624345
గర్ల్ ఫ్రెండ్... గర్ల్ ఫ్రెండ్ ఆల్ ది బెస్టు అంది బుజ్జి
హార్టుబీటు దూసుకెళ్ళిపోతా ఇంకెందుకంత లేటు ఓరి దేవుడో నువ్వు ఎంత కుట్ర
చేశావు ఉన్నా చోటే ఉన్న నా జిందగీని కలిపావు ఛలో పడి
పడి త్వరపడి ఎగపడి చెబుతా థ్యాంక్సు ఎలాటు నీకు అరె రే
గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్ అరె
రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు... గర్ల్
ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు (వినోద్ కుమార్) ఆరో సెన్సు
అపుడే అంది తను నాకు సోల్ మేటని హాట్ వీల్స్ పైన
స్వారీ చేస్తూ కదిలింది నా కళల జర్నీ మనసంతా ట్రాఫిక్ జామ్
ఏమ్ చేస్తు ఉన్నా రోజంతా తనమాటే ఆలోచిస్తున్నా ఎన్నో ఎన్నో హరికేన్లు
జంటకూడి నాపై దూకి చేస్తుంటే ప్రేమదాడి ఆ తలవని తలపుల ఋతుపవనాలకు
పులకరించిపోయా అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది
నాకు గర్ల్ ఫ్రెండ్ అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్
నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు (వినోద్
కుమార్) ఊరూ పేరూ ఏమోగాని ఏదైతే ఏముందిలే తీరూ తెన్నూ భలే
బాగుంది నచ్చిందిలే అందువల్లే బంగారం మనసంటూ అంటే విన్నాను ఆ మాటే
మనిషైతే తానే అంటాను కొలతే లేనీ ఎత్తుల్లో తేలిపోయా దిగిరాలేని మత్తుల్లో
ఉండిపోయా నన్నెవరని అడిగితే ఈ క్షణమున నా పేరు మర్చిపోయా అరె
రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్
ఫ్రెండ్ అరె రే గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు.
END