Album: Andhama Andhama
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Raj-Koti
Lyrics: Sirivennela Sitarama Sastry
Label: Aditya Music
Released: 1994-04-01
Duration: 05:21
Downloads: 10082548
అందామ అందుమ అందనంటే అందామ చైత్రమ చేరుమ చేరానంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పులా కొమ్మ పరవసాలు పంచావమ్మ పాల
సంద్రమా అందామ అందుమ అందనంటే అందామ చైత్రమ చేరుమ చేరానంటే
న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పులా కొమ్మ పరవసాలు
పంచావమ్మ పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందామ అందుమ అందనంటే అందామ ఆకలున్దదే దాహమున్దదే ఆకతాయి కోరిక
కొరుక్కు తిన్తదే ఆగనంతదే దాగానంతదే ఆకు చాటు వేడుక కిర్రెక్కుమంతదే వంనేపుల
విన్నపాలు విన్ననమ్మి చితికేనేలు ఇచ్చి ఎలుకున్తనమ్మి రాసిపెట్టి ఉంది గనక నిన్నే
నమ్మి ఊసులన్ని పోతగుచ్చి ఇస్తా సుమీ ఆలనా పాలనా చూడగా చేరన
చెంత అందామ అందుమ అందనంటే అందామ చైత్రమ చేరుమ చేరానంటే
న్యాయమా వెయ్యి చెప్పిన లక్ష చెప్పిన లక్ష్య పెట్టవే ఎలా
ఇదేమి విల విల తియ్య తియ్యగా నచ్చ చెప్పని చిచ్చి కొట్టని
ఇలా వయ్యారి వెన్నెల నిలవనీదు నిధరపోదు నారాయణ వగలమారి వయసుపోరు నా
వల్లనా చిలిపి ఆస చిటికెలోన తీర్చేయ్యన మంత్రమేసి మంచి చేసి లాలించన
అందుకూ నాయన అర్చావ తీర్చవ చింత అందామ అందుమ అందనంటే
అందామ చైత్రమ చేరుమ చేరానంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ
పారిజాత పులా కొమ్మ పరవసాలు పంచావమ్మ పాల సంద్రమా ఆడుమా
పాడుమా మౌనమీ మానుకోవ