Album: Andhamaina Chandhamaama
Singer: Haricharan, Chinmayi Sripaada
Music: Gopi Sunder
Lyrics: Sahithi
Label: Aditya Music
Released: 2019-05-20
Duration: 03:43
Downloads: 7055501
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు
తోడుంటే ఓలాలా ఈ Life అంతా ఉయ్యాల Hug చెయ్యవే ఓ
పిల్లా WiFiలా నన్నిల్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను
అందుకుంది నిజమేనా పరుగిడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరో
ఏమో ఎందాక పరవశమే ప్రతి రాక చూపి ఓ శుభలేఖ మన
మదిలో ప్రేమే కలిగాక మన ఇద్దరి పైనే విరిపూలు చల్లింది పున్నాగ
నీ ముద్దుల కోసం నే వేచి ఉన్నా అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే ఓలాలా ఈ
Life అంతా ఉయ్యాల Hug చెయ్యవే ఓ పిల్లా WiFiలా
నన్నిల్లా హో అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లే అలలెగిసే
ఆశే ప్రేమంట మది మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో మెలితిరిగే వయసా
రమ్మంటా పడకింటికొచెయ్ నువ్వు పాల మురిపాలు కోరంగా నడుమిచ్చుకుంటా వయ్యారిలాగా అందమైన
చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే
ఓలాలా ఈ Life అంతా ఉయ్యాల Hug చెయ్యవే ఓ పిల్లా
WiFiలా నన్నిల్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా