Album: Cheppave Balamani
Singer: Sweekar Agasthi
Music: Mahati Swara Sagar
Lyrics: Kasarla Shyam
Label: Aditya Music
Released: 2019-04-03
Duration: 04:31
Downloads: 3582465
నువ్వు నా లోకం అనుకున్నా గనుకే వెళ్లిపోలేకే తిరిగా వెనకే నువ్వు
నా ప్రాణం అని నమ్మాగనకే నువు తోసేస్తున్నా గుండెల్లోనే మోస్తూ ఉన్నానే
నిన్నే గెలిపించి ఓడా నేనే మరీ మరీ గురుతోచ్చి
పాడ నేనే నువ్వేం చేస్తావే ఇది నా రాతే ముందే తెలిసుంటే
నిన్నే నేనే ప్రేమిస్తాన చెప్పవే బాలామని ఏంది నుచ్చేసే పనీ
అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే Love-e చేసావా చెప్పవే బాలామని ఏంది
నుచ్చేసే పనీ అమ్మను నాన్నను ఇపుడు చూపి నన్నే దూరం చేస్తావా
చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే
గొడవే కలిపే గొడవే మలుపె చివరికి ఆ గొడవే నాతో
నాకే వెలుగై నిలిచ వెనకే నడిచా చీకటిలో నీడగా మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటి దాకా ఒకరికి ఒకరం అనుకున్నాక నువ్వు నేనంటూ
మధ్యన రేఖ నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా చెప్పవే
బాలామని ఏంది నుచ్చేసే పనీ అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే Love-e
చేసావా చెప్పవే బాలామని ఏంది నుచ్చేసే పనీ అమ్మను నాన్నను ఇపుడు
చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే
చెప్పవే (వద్దురా బాబా ఈ Love-u వద్దు వద్దురా ఒరేయ్
వద్దురా) కలిసి నిన్నే మరీచా నన్నే మనసున ఇష్టాలే విడిచేసానే
తెలిసీ కథనే వదిలే కతనే మనసును ఇష్టానికి విసిరేసావే మీరే ఊపిరిని
నమ్మేస్తామె వదిలిన వస్తారనే ఆశతో మేమే నిన్నే తలచుకొని బ్రతికేస్తామే ఒంటరి
కలలు కనే అబ్బాయిలంతా పిచ్చిల్లేగా చెప్పవే బాలామని ఏంది నుచ్చేసే
పనీ అమ్మకు నాన్నకప్పుడు చూపి నన్నే Love-e చేసావా చెప్పవే బాలామని
ఏంది నుచ్చేసే పనీ అమ్మను నాన్నను ఇపుడు చూపి నన్నే దూరం
చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే
చెప్పవే