DJJohal.Com

Anitha O Anitha by
download   Anitha O Anitha mp3 Single Tracks song

Album: Anitha O Anitha

Label: Aditya Music

Released:

Duration: 05:09

Downloads: 3342483

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Anitha O Anitha Song Lyrics

నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే
నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనితా
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా
నా పేదప్రేమపైన నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమలో
నను కరగనీకుమా నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా నీ
ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా కలలోకూడ నీ రూపం
నను కలవరపరిచెనే కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే నువ్వొక చోట,
నేనొక చోట నిను చూడకుండ నే క్షణముండలేనుగా నా పాటకు ప్రాణం
నీవే, నా రేపటి స్వప్నం నీవే నా ఆశలరాణివి నీవే, నా
గుండెకు గాయం చేయకే అనితా అనితా అనితా ఓ వనితా నా
అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన నా ప్రాణమా
నను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగనీకుమా నువ్వే నా
దేవతవని ఎదలో కొలువుంచా ప్రతిక్షణమూ ధ్యానిస్తూ పసిపాపలా చూస్తా విసుగురాని నా
హృదయం నీ పిలుపుకై ఎదురుచూసే నిను పొందని ఈ జన్మే నాకెందుకనంటుందే
కరుణిస్తావో కాటేస్తావో నువ్వు కాదని అంటే నే శిలనవుతానే ననువీడని నీడవు
నీవే, ప్రతిజన్మకు తోడువు నీవే నా కమ్మనికలలు కూల్చి నను ఒంటరివాడ్ని
చేయకే అనితా అనితా అనితా ఓ వనితా నా అందమైన అనితా
దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన నా ప్రాణమా నను వీడిపోకుమా
నీ ప్రేమలో నను కరగనీకుమా పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనితా అనితా అనితా ఓ వనితా
నా అందమైన అనితా దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన ఏదోరోజు
నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్నిఆశ నాలో చచ్చేంత ప్రేమ
మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా అనితా
అనితా అనితా ఓ వనితా నా అందమైన అనితా దయలేదా కాస్తైనా
నా పేదప్రేమపైన

Related Songs

» Bagundalamma » Nuvvu Yadhikosthe » Gurthu Kochi Naapudala (Ramu) » Kallajodu Collage Papa » Vellipoke (Ranjith) » Sommasilli Pothunnave O Chinni Ramulamma » Thalli Thalli (Sunil Kashyap) » Love Failure (Ramu) » Andala Aparanji » NALLA MABBULLONA (NAVA SANDEEP)