Album: Annagari Mata
Singer: Karthik, Anuradha Sriram
Music: Vidyasagar
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 2005-09-27
Duration: 05:16
Downloads: 402253
వర్ధిలండి వర్ధిలండి కన్నెపిల్లల్లారా వర్ధిలండి పిల్లలున్న తల్లులంతా సాదరంగా వినరండి వరులగన్న
పెద్దల్లారా మనుమోహరంగా వినరండి సిరిమల్లెవోలే నవ్వే ముఖాలకి ఈ సూర్యరాయ వంశము
ఇస్తోంది దీవెనలు జాబిల్లివోలే విరిసే ముఖాలకి ఈ చంద్రరాజ వంశము ఇస్తోంది
దీవెనలు అరే అరే అరే అరే అరే అరే అరే
అ అ అన్నగారి మాట అ అ చద్ది మూట రా
అ అ అక్కరతో వింటే అ అ అర్థముంది రా పాడు
కొత్త పాట పాడు పాడి అదరగొట్టరా నిన్నా గాలితోటి పోయే నేడు
బ్రతుకు మనదిరా అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే
అదరగలా నగదు తీసే అ అ అన్నగారి మాట అ అ
చద్ది మూటరా అ అ అక్కరతో వింటే అ అ అర్థముందిరా
ప్రేమకి చోటున్నది నిజము ఎదనున్నది నిండు నూరేళ్ళకి బతికే బలమున్నది
సిగ్గు మొగ్గల్లే కమ్మేశాకే మదిలో విరిసింది మందారం రోజూ ఇకపైన నిదరే
రాదు పైట జారిస్తే వయ్యారం నీ ఎదలో విజయం తెలిపిందోయ్ పరువం
నా శ్వాసలతోనే రగిలిస్తా తాపం అరె ఒకానొకం పొంచే వచ్చి పోటీపడ్డాననిందయ్యో
అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా నగదు
తీసే అ అ అన్నగారి మాట అ అ చద్ది మూటరా
అ అ అక్కరతో వింటే అ అ అర్థముందిరా మనసు
తెర తీసి వెయ్ బాణం గురి పెట్టి వెయ్ బతికే కాలం
అంతా మట్టికి మర్యాద చెయ్ వేరు లేనట్టి వృక్షం ఉందా సంతకాలే
నీ సొత్తంటాను నువ్వు నిలిచాక ఊరే నీది అప్పుడే నీ విలువ
తెలిసేనమ్మా నీ ఎదలో ఉందే ఇక జరిగేనమ్మా ఇది నాకూ తెలుసు
రేపు నీదే గెలుపు అరె చోటే చూసి మాటే తెగి ఆలోచించి
అడుగేసెయ్యి అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా
నగదు తీసే అ అ అన్నగారి మాట అ అ చద్ది
మూటరా అ అ అక్కరతో వింటే అ అ అర్థముందిరా
పాడు కొత్త పాట పాడు పాడి అదరగొట్టరా నిన్నా గాలితోటి పోయే
నేడు బ్రతుకు మనదిరా అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే అదరగలా నగదుతీసే
అదరగలా నగదు తీసే