Album: April Maasamlo
Singer: P. Unnikrishnan, Harini
Music: Deva
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released: 1999-04-18
Duration: 05:28
Downloads: 554134
ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా
కళ్లు తెరిచి నే తుల్లి పడితే నా చెవి లో చెప్పింది
Hello Hello అది నన్ను వరించునా సెగై ఎదే దహించునా మనసు
కొల్లగొట్ట తగునా ఆ నేరానికి శిక్ష ఏదో తెలుసా మదనా ముద్దోచ్చే
పెదవుల మీద లలనా కోటి ముద్దుల్ని ముద్రించాలి అవునా అవునా
What′s The Tort He's Stolen My Heart He Is
Stolen My Little Heart Your Honor Is It Yes
Your Honor For The Thief Of Act IPC Says
Thousand Kisses With The Hand In Lips నీ ప్రేమ
నిజమనే నే నమ్మ వలనంటే నీ ప్రాణం ఇచ్చేమన్నా ఇస్తావా తప్పించుకు
ఊరే వదిలి పోతావా హృదయ శిఖరాల పైనుంచి ప్రియమార నీ గుండె
లోయల్లోకి దూకెయ్ నా నా ప్రాణం నీకోసం పరిచేనా (అదే నన్ను
వరించునా) (సెగై ఎదే దహించునా) (Love గెలవాలి) (Love గెలవాలి) (Love
గెలవాలి) (Love-eh గెలవాలి) (Love గెలవాలి) (Love గెలవాలి) (Love గెలవాలి)
(Love-eh గెలవాలి) మేఘాల్లో మేఘం నేనై దాగుంటే నువ్వు కనిపెట్టేదెట్టా
నన్ను బుల్లబ్బాయ్ బుల్లబ్బాయ్ మెరుపుల్నే Torchగా మార్చి నిన్ను నిమిషంలో కనిపెట్టేస్తా
బుల్లమ్మాయ్ బుల్లమ్మాయ్ ఎద గిల్లొద్దు నను చంపొద్దు నీ మనసున మనసుని
కాన Difficult Questionకి మృదువైన Answerతో నను లోంగ తీలేవు మహరాజ
నను లొంగి పొమ్మంటం మర్యాద కౌగిల్ల పందిట్లో నీ చెంత నేనుంటే
నీ గుండె సడి నాకు తెలియందా అది చెప్పే అర్థాలు తెలియనివా
ఏప్రిల్ మాసంలో ఓ అర్దరాత్రిలో నెల వెన్నెల రమ్మంది ఇలా ఇలా
కళ్లు తెరిచి నే తుల్లి పడితే నా చెవి లో చెప్పింది
Hello Hello చెలి నిన్నే వరించునే సదా సుఖం ఆందించులే