Album: Atto Attamma
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: Raj-Koti
Lyrics: Veturi Sundararama Murthy
Label: Aditya Music
Released: 2018-09-12
Duration: 04:33
Downloads: 6056250
అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో
మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళి
మళ్ళి అంది బుల్లి అవ్వ బువ్వ నాకే కావాలి అత్తో
అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా
సత్తా చూపించమందిరో, రో, రో Joy, Joy, Joy కలిపే
చెయ్ చెయ్ Romance-uడా బీభత్సుడా నీ Looks లో Gimmicks-u రా
మొగుడి బరువే మొదలై పోయే ప్రియా Hai, Hai, Hai
ఓయ్ ఓయ్ ఓయ్ Cowboyవో Loveboyవో Playboy కీ బాబాయ్ వో
పెదవి దరువే ఇకరాబోదు, ప్రియా Thank You గుండెకు
జోరు గుమ్మలపోరు డింకా Disco నేనే ముగ్గిరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చుస్కో
అత్తకు తగ్గ అలుడివి నీవేరా అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో
కాయ్ కాయ్ కాయ్ యమ హాయ్ హాయ్ హాయ్ వొరల్లుడో
ఎం గిల్లుడో ఎం గీరుడో ఎం గిచ్చుడో కలిపి కొడితే కరుసైపోతా
కథ అంతే కదా కోయ్ కోయ్ కోయ్ తెగ
కోసేసేయ్ ఓ అత్తవో నా గుత్తవో గుమ్మెత్తిన గమ్మత్తువో వయసు ముదిరి
సొగసే అదిరిందయ్యా పోయా Ladyకి జోడి వేడికి Body డీ
డీ డీక్కో ఇంక దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో అద్దిరాబన్న ముద్దుల
తిల్లాన అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిట్టో
చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ
తల్లి మళ్ళి మళ్ళి అంది బుల్లి అవ్వ బువ్వ నాకే కావాలి