Album: Aura Laila
Singer: Mano
Music: Sirpy
Lyrics: Sitaram Sastry
Label: T-Series
Released: 1997-02-14
Duration: 04:38
Downloads: 100585
ఔరా లైలా ఇది హౌరా Mail-a నిలబడదేరా అది అమ్మడి Style-a
కదిలే వెన్నెల శిల్పంలా ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా ఔరా
లైలా ఇది హౌరా Mail-a నిలబడదేరా అది అమ్మడి Style-a కదిలే
వెన్నెల శిల్పంలా ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా రంభను మించిన
రబ్బరు బొమ్మ నిను కనిపెంచిన అబ్బెవరమ్మ బ్రహ్మను మించిన మొనగాడమ్మ ఆ
మహనీయుని చూడలే గమ్మున చెప్పవే నీ చిరునామా మీ అయ్యే నా
కాగల మామా నేనే ఆయన కాళ్ళని కడిగి పిల్లని ఇమ్మని అడగాలే
కొంపలు ముంచకే ఒంపుల పాపా అమ్మమ్మో కళ్ళను చూస్తే కాళ్ళే ఒనికి
కాళ్ళను చూస్తే కళ్ళే తిరిగి ఏమైపోతానో మత్తుని రేపే మహరాణి కొత్తగ
ఉందే నీ బాణీ ఔరా లైలా ఇది హౌరా Mail-a
నిలబడదేరా అది అమ్మడి Style-a కదిలే వెన్నెల శిల్పంలా ఏమ్ తిని
పెంచెరా నిలువెల్లా చెక్కిలి మీద నొక్కులు చూస్తే ఎక్కువ కాదా
చక్కని బాధ పక్కన చేరి నొక్కకపోతే పురుషుడి పుట్టుక చెడిపోదా తిక్కను
పెంచే పిక్కలు చూస్తే టక్కున రాదా టక్కరి సరదా ఉక్కిరి బిక్కిరి
అయిపోతుంటే ఉలకవు పలకవు మరియాదా గాలిని అయినా బాగుండేది బుల్లెమ్మో ఎప్పుడు
పడితే అప్పుడు చేరి ఎక్కడ పడితే అక్కడ వాలే వీలుండేదేమో మక్కువ
పెంచే మహరాణి ఎక్కువ చూపకే అందాన్ని ఔరా లైలా ఇది
హౌరా Mail-a నిలబడదేరా అది అమ్మడి Style-a కదిలే వెన్నెల శిల్పంలా
ఏమ్ తిని పెంచెరా నిలువెల్లా