Album: Ayyo Vanajakshi
Singer: Siddiq Ansari, Kamala Manohari, Swathi
Music: Marcus. M
Lyrics: Phani Krishna Sankepally
Label: Mango Music
Released: 2022-02-21
Duration: 03:53
Downloads: 80671
అయ్యో వనజాక్షి ఈళ్లు మనసాక్షి లేనేలేనోళ్లు ఓరీ అకుపక్షన్నా దీవెలనుకొని खुश
అవుతారు పైగా డాబులు కొడుతూ Biscuit లేసి గడిపేస్తారు తిమ్మిని బమ్మిని
చేసే తత్తర బిత్తర जादू గాళ్లు అయ్యో కామాక్షి ఈళ్లు
మహానగరిలో మాయగాళ్లు మాటల్తో కోటలు కట్టి గజానికింతని అమ్మేయగలరు అప్పిస్తే బురిడీకొట్టి
Escape అయ్యే కంతిరోళ్లు Fine Arts ఏ తెలుసా అంటే Fine
Uncle అనే మహానటులు వింతైన ఈ ముగ్గురి మజిలీ కోతి
చేతి చిప్పలాగే సై వీళ్ల కంట పడితే నెత్తి నోరు నొచ్చే
వీళ్ల జంట కడితే ఉన్న జోరు సచ్చే అయ్యో ఏందిది ఇంతటి
సురుకా ఆటోలోన ఏంటా ఆటా బెరుకే లేదా బలుపే కాదా హారరరే
రెరెరె రే పంగనామాలే పెట్టుట్లో By Birth Talent Default గుందే
మీ ముగ్గురు ముల్లోకాలనే భయపెడుతున్నారే పంచ భూతాలే వినరాకని పసి కట్టి
Hint ఇచ్చి జాగ్రత్త అందే ఈ మాటని విన్నారంటే పొంగిపోయి ఎగసిపడే
అయ్యో వనజాక్షి ఈళ్లు మనసాక్షి లేనేలేనోళ్లు ఓరీ అకుపక్షన్నా దీవెలనుకొని
खुश అవుతారు అయ్యో కామాక్షి ఈళ్లు మహానగరిలో మాయగాళ్లు మాటల్తో కోటలు
కట్టి గజానికింతని అమ్మేయగలరు రే పోతారురా రేయ్ జంతర
మంతర పాచిక మీరు ఆడారంటే ఆటిక అడ్డు అదుపు రానే రాదని
Buildup మొత్తం అసలే తారారంపం తారకా వీళ్లు చేసే పనులే చూడిక
నోళ్లు వెళ్లబెట్టేసి వామ్మో అంటావే ఓ లారీ ఎక్కేసి ఫెర్రారీ లాగా
పోనిస్తారే ఓ చిన్న Sip ఏసి తాగుబోతులా నస పెడుతారే తికమకగా
మకతికగా గందర గోళం సృష్టిస్తారే మొత్తానికి మసిపూసి మస్కా కొడతారే
అయ్యో వనజాక్షి ఈళ్లు మనసాక్షి లేనేలేనోళ్లు ఓరీ ఆకుపక్షన్నా దీవెలనుకొని खुश
అవుతారు అయ్యో కామాక్షి ఈళ్లు మహానగరిలో మాయగాళ్లు మాటల్తో కోటలు కట్టి
గజానికింతని అమ్మేయగలరు అయ్యో వామ్మో అయ్యో