Album: Baavavi Nuuvu
Singer: K. S. Chithra, S.P. Balasubrahmanyam
Music: Koti
Lyrics: Bhuvana Chandra
Label: Aditya Music
Released:
Duration: 04:28
Downloads: 2550881
నన్నా నననే ఆఁ నన్నా నననే ఆఁ నన్నా ఆఁ హుఁ
నా హే బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ మోజులు రేపే
మల్లెల కాలం నిద్దర కరువవనీ బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక
వెర్రెత్తిపోని కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని కన్నె సొగసే దుమ్మెత్తిపోని బావవి
నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర
కరువవనీ ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు జంటను
వెతికే వేళ ఇది తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మొగడా
రెక్కలు విప్పిన రాతిరిది హోయ్ పైన చూస్తే తళుకుల తార కింద
చూస్తే వెన్నెల ధార హా పక్కనుందోయ్ ముద్దుల డేరా సక్కగొచ్చి హత్తుకుపోరా
పడుచు ఒడినే పంచుకుపోరా ఓయ్ భామవి నువ్వు బావను నేను
ఇద్దరమొకటవనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ హే
కత్తెర చూపులు కొడితే సిగ్గులు వాకిట తడితే ఉక్కిరిబిక్కిరి అయిపోనా తత్తర
తత్తర పడితే ఠక్కున కౌగిలి విడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా హో
గువ్వ గుట్టు గోరింకకెరుక పిల్ల బెట్టు పిల్లాడికెరుక ఒప్పుకుంటే వయ్యారికూన కురిసిపోదా
ముత్యాలవాన జంట తాళం చూడవే జాణ బావవి నువ్వు భామని
నేను ఇద్దరమొకటవనీ మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ కొత్తకోక
కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని కన్నె సొగసే
దుమ్మెత్తిపోని బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ మోజులు రేపే మల్లెల
కాలం నిద్దర కరువవనీ హాఁ నిద్దర కరువవనీ అహా హా ఇద్దరమొకటవనీ