DJJohal.Com

Gajje Ghallumandiro by K. S. Chithra, S.P. Balasubrahmanyam
download K. S. Chithra, S.P. Balasubrahmanyam  Gajje Ghallumandiro mp3 Single Tracks song

Album: Gajje Ghallumandiro

Singer: K. S. Chithra, S.P. Balasubrahmanyam

Music: Raj-Koti

Lyrics: Veturi

Label: Aditya Music

Released:

Duration: 05:32

Downloads: 7666640

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Gajje Ghallumandiro Song Lyrics

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో
తడై తమాషా ఇచ్చుకో ఒడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్లు
శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో
జున్నంటుకో గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే
చప్పుడైనదో తట్టుకో తడై తమాషా ఇచ్చుకో ఒడే మజాగా ఒంపుల్లో
సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్లంటుకుంటేనే ఝల్లంటూ పుట్టేను వయ్యారి గంధాలు
నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో నీ చూపుకే
ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ
గంటకొట్టే కౌగిళ్ళలోనా మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో జివ్వుజివ్వంటు నా
గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో నీరెండలో నీ గుండెలో
గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో
తడై తమాషా ఇచ్చుకో ఒడే మజాగా చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను
నీ గోరువంకల్లో చీరంటు సిగ్గుల్లో చీ-పో లు రేగేను నా పూల
సంతల్లో కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి
కుట్టేను నీ వాలుచూపుల్లో పంచదార పందిళ్లలో మంచు తేనె సందెళ్లలో పాలు
పంచుకోరాదా ప్రాయం వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో కొత్త కవ్వింత
పుట్టించి గల్లంత చేసేసి వేడెక్కిపో వేధించుకో వేటాడుకో గజ్జె ఘల్లుమన్నదో
గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో తడై తమాషా
ఇచ్చుకో ఒడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు
మొయ్యాలిలే సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో
గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకో
తడై తమాషా ఇచ్చుకో ఒడే మజాగా

Related Songs

» Neekosam Neekosam (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Oye Raju Kannullo (Udit Narayan, Usha) » Priya Raagale (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Enniyallo (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Manasa Palakave (S. P. Balasubrahmanyam, K. S. Chithra) » Prema O Prema » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Baavavi Nuuvu (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Reddu Reddu (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Bussekki Vastavo (K. S. Chithra, S.P. Balasubrahmanyam)