Album: Baitikochi Chuste
Singer: Anirudh Ravichander
Music: Anirudh Ravichander
Lyrics: Shree Mani
Label: Aditya Music
Released: 2017-12-19
Duration: 03:26
Downloads: 13418325
బైటికొచ్చి చూస్తే Time ఏమో Three′o Clock ఇంటికెళ్లే 'twelve-B′ Route
మొత్తం Road Block బైటికొచ్చి చూస్తే Time ఏమో Three'o Clock
ఇంటికెళ్లే 'twelve-B′ Route మొత్తం Road Block ఓయ్, నీ
చేతికున్న Bangles-ey తాళం ఏసిన Sandals-ey Walk Wayలో చూస్తే పువ్వులా
రెక్కలు Fullగా కప్పేసే Cornerలో Coffee Shop వేడి వేడిగా Whistle
లేసే Bus-u కిటికీ దగ్గర College Student Phone లో మోగే
FMలో ఎవరో పాడితే ఒళ్లంతా ఎందుకో ఊగెనే Apple పండులా
సూర్యుడే Aeroplaneలా నా గుండె తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై
నీడలా ఒళ్లే గుచ్చేనే Suddenగా చల్లగాలే Villainలా బైటికొచ్చి చూస్తే
Time ఏమో Three′o Clock ఇంటికెళ్లే 'twelve-B′ Route మొత్తం Road
Block బైటికొచ్చి చూస్తే Time ఏమో Three'o Clock ఇంటికెళ్లే ′twelve-B'
Route మొత్తం Road Block నీ పక్కనున్న వేళ Car
Horn కూడా Classical Music-ah ఈ మండుటెండ కూడా AC′ జల్లుతుంది
నీ నవ్వులోని Magic-ah Taxi Hire చేసి నువ్వు బేరం ఆడుతుంటే
Cute-u గుంది Basicగా Brakes వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి
Sorry చెప్పే నాజుక్గా నువ్వున్న కిటికి ఏవైపో వెతికి Whats App
చేస్తావా మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తెస్తాగా బైటికొచ్చి
చూస్తే Time ఏమో Three'o Clock ఇంటికెళ్లే 'twelve-B′ Route మొత్తం
Road Block బైటికొచ్చి చూస్తే Time ఏమో Three′o Clock ఇంటికెళ్లే
'twelve-B′ Route మొత్తం Road-u Block FMలో ఎవరో పాడితే
ఒళ్లంతా ఎందుకో ఊగెనే Apple పండులా సూర్యుడే Aeroplaneలా నా గుండె
తేలిందే గాలిలో మబ్బులా జారిందే నేలపై నీడలా ఒళ్లే గుచ్చేనే Suddenగా
చల్లగాలే Villainలా