Album: Bale Bale Magadivoy
Singer: Shweta Pandit
Music: Mickey J Meyer
Lyrics: Veturi, Acharya Atre
Label: Aditya Music
Released:
Duration: 04:18
Downloads: 858650
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ
మగసిరి గుళమునోయ్ నియ్యోర నీదాననోయ్ పడ్డాను పిల్లగాడా మోజు పడ్డాను
మొనగాడా జోడైతే జోరేయిగా L O V E Love
నా న నా నా న నా ఆ న నా
న న న నా న న న నా న
న న న న న న న నా నా
న నా నా న నా ఆ న నా న
న న నా నా నా న భలే భలే
మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గుళమునోయ్ నియ్యోర నీదాననోయ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గుళమునోయ్
నియ్యోర నీదాననోయ్ తెలిసేది కాదు ప్రేమ తెలియంది కాదు సుమ్మా
దొరికేది కాదు లెమ్మా తెర చాటు ఘాటు చుమ్ ప్రియమైన ఈ
వసంతం వయసల్లే ఎంత సొంతం పరువాల కోయిలమ్మా పలికింది ప్రేమ గీతం
నా న నా నా న నా ఆ న
నా న న న నా న న న నా
న న న న న న న న నా
నా న నా నా న నా ఆ న నా
న న న నా నా నా న భలే
భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గుళమునోయ్ నియ్యోర
నీదాననోయ్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి
గుళమునోయ్ నియ్యోర నీదాననోయ్ మనసమ్మ కూని రాగం వయసమ్మ ఆయు
వేగం కౌగిల్లా ఆశలోన కోరింది అర్థభాగం విరహాల వింత దాహం విదధీయలేని
స్నేహం తెలిసిందో ఏమో పాపం కురిసింది నీలి మేఘం పడ్డాను
పిలగాడా మోజు పడ్డాను మొనగాడా జోడైతే జోరేయిగా L O V
E Love నా న నా నా న నా
ఆ న నా న న న నా న న
న నా న న న న న న న
న నా నా న నా నా న నా ఆ
న నా న న న నా నా నా న
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి
గుళమునోయ్ నియ్యోర నీదాననోయ్ భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గుళమునోయ్ నియ్యోర నీదాననోయ్