Album: Neethone Unna
Singer: Mickey J. Mayor
Music: Mickey J. Mayor
Lyrics: Vanamali
Label: Aditya Music
Released: 2012-10-22
Duration: 04:42
Downloads: 562281
ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం ఇరువురిని ఏకం చేసే ఏదో
సంబరం ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే సాగరం ఇరువురిని ఏకం చేసే
సంబరం తెలియదే నిన్నటిదాకా నాకీ హాయే ఇపుడిలా నన్నెటువైపో లాగేస్తుందీ
మాయే మనసునే కాదని ఎంతో వారిస్తున్నా వినదుగా అల్లరిచేస్తూ వెల్లువలాయే లోన
ఎవ్వరు ఆపినా ఓ క్షణమాగునా తరిమే చిలిపి తపన నిన్నే
చూస్తున్నా నాలో నేనేం చుసినా నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా
నీకేం అవుతున్నా గుండెల్లో ఓ యాతన నీతోనే ఉన్నా నా నీడే
ఏవైపు సాగినా ఈ తొలికళల హాయిలో నా మనసడిగె నిన్ను
చేరుకోమని ఈ అడుగులకు జంట నువ్వని నలుగురిమధ్యలో ఒకరికి సొంతమై ఇలా
నడిచిన స్వప్నమే నేనా నేనా నేనా నిన్నే చూస్తున్నా నాలో
నేనేం చుసినా నేనేం చేస్తున్నా నీ ఊహాల్లో లేననా నీకేం అవుతున్నా
గుండెల్లో ఓ యాతన నీతోనే ఉన్నా నా నీడే ఏవైపు సాగినా
నీ పెదవులకు తోడుగా నా చిరుపెదవి కోరుకుంది స్నేహమే రా
చెరగనివ్వు చిన్ని దూరమే కనులకు అందిన వయసుకు అందని సిరి చొరవగ
పొందగా రానా రానా రానా ఎగిసెనులే నీలో ప్రేమై పొంగే
సాగరం ఇరువురిని ఏకం చేసే ఏదో సంబరం ఎగిసెనులే నీలో ప్రేమై
పొంగే సాగరం ఇరువురిని ఏకం చేసే సంబరం