DJJohal.Com

Banthi Poola Janaki by Daler Mehndi, Ranina Reddy
download Daler Mehndi, Ranina Reddy  Banthi Poola Janaki mp3 Single Tracks song

Album: Banthi Poola Janaki

Singer: Daler Mehndi, Ranina Reddy

Music: Thaman S

Lyrics: Ramajogayya Sastry

Label: Aditya Music

Released: 2013-03-17

Duration: 04:34

Downloads: 3293161

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Banthi Poola Janaki Song Lyrics

ఎ కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో
రాం జై రాం జై రాం జై రాం జై. రాం
జై రాం జై రాం జై రాం జై. బంతి
పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి దేనికి చలొ చలొ
నాతో వచ్చెయ్ అత్తారింటికి రాం జై రాం జై రాం జై
రాం జై. రాం జై రాం జై రాం జై రాం
జై. బంతి పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి
హే ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి హా ఆడ ఈడ ముందరుంది
నీకు చెందడానికి హే పుట్టు మీద తెనె పట్టు మట్టిలొన జారినట్టు
ఒంపులన్ని పిండుకుంటనే హే కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు
నచ్చినోడు రో ఎ కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు
నచ్చినోడు రో రాం జై రాం జై రాం జై రాం
జై. రాం జై రాం జై రాం జై రాం జై.
చాపకింద నీరులాగ చల్లగ చల్లగ చెంతకొచ్చినావు చెంప గిల్లగ గిల్లగ
చాప ముల్లు గుచ్చినావె మెల్లగా పాతికేల్ల గుండె పొంగి పొర్లదా పొర్లదా
చూపులొ ఫిరంగి గుల్ల జల్లుగా సిగ్గులన్ని పేల్చినావు ఫుల్లుగ ఫుల్లుగా సంకురాత్రి
కోడి సుర్రు కత్తె కట్టి దుకు దుకు దుకు తావె కారంగ
శంకు మార్కులుంగి పైకి ఎత్తి కట్టి ఎతుకెల్లిపోర నన్ను ఏకంగ ఎ
ఆనకట్టు తెంచినట్టు దూసుకొస్త మీదికి ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి
గుట్టు ముట్టు నిన్ను చూసి ఫట్టు మంది రో కొట్టిన తిట్టిన
తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఎ కొట్టిన తిట్టిన
తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో రాం జై. ఆ
ఇంతలేసి తొందరేంది పిల్లడ పిల్లడ అందమంత పట్టినావు జల్లడ జల్లడ అందుబాటులోని
పాల మీగడ ఆకలేస్తె నంజుకోన అక్కడ ఇక్కడ నీకు లాంటి పిల్లగాడ్ని
ఎక్కడ చుడలేదు పంచి కట్టు పావడా పావడా చెక్కు రాసినట్టు లక్కు
తీరినట్టు హుగ్గు లన్ని ఇచ్చుకోవె మందారం నీకు ముల్ల పట్టు తొక్క
తీసినట్టు మూతి ముద్దులిచ్చుకోర బంగారం హెయ్ అగ్గి పెట్టి చంపమాకె కుర్రకల్ల
కుంపటి ఎ మత్తులోన లోడ్ లారీ స్పీడ్ గొచ్చి గుద్దినట్టు కౌగిలిస్తె
మెచ్చుకుంట లే కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు
రో ఎ కొట్టిన తిట్టిన తాలిబొత్తు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు
రో రాం జై. సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, బాద్ షా,
ఎస్. ఎస్. థమన్, దలెర్ మెహంది, రనైనా రెడ్డి

Related Songs

» Diamond Girl (Silambarasan TR, Suchitra) » Oororo Yogi (Karthik, Sunitha Upadrasta) » Rakaasi Rakaasi (Jr. N.T.R.) » Sir Osthara (Suchitra, Thaman S) » Welcome Kanakam (Soumya Rai, Jaspreet Jasz) » Choolenge Aasma (Adnan Sami, Ramya Behara, Veena Ghantasala) » Sairo Sairo (Ranjith, Rahul Nambiar, Naveen) » Nalupu (Rita Thyagarajan, Suchith Santoshan) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri)