DJJohal.Com

Banti Chamanti by S.P. Balasubrahmanyam, S. Janaki
download S.P. Balasubrahmanyam, S. Janaki  Banti Chamanti mp3 Single Tracks song

Album: Banti Chamanti

Singer: S.P. Balasubrahmanyam, S. Janaki

Music: Ilaiyaraaja

Lyrics: Veturi, Acharya Atre

Label: Aditya Music

Released: 1983-03-12

Duration: 04:39

Downloads: 5548594

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Banti Chamanti Song Lyrics

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని
కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే గాలి వానల్లో మబ్బు జంటల్లే
రేగిపోదాములే విసిరే కొసచూపే ముసురై పోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలే
పోతుంటే వేడెక్కి గుండెల్లో తలదాచుకో తాపాలలో ఉన్న తడి ఆర్చుకో ఆకాశమంటే
ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి
చామంతి ముద్దాడుకున్నాయిలే తారత్తా తరర తరతా, తారత్తా తరర తరరా
పూత పెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా
కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే ఎదిగే
వలపంతా ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ
కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి
ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

Related Songs

» Malli Malli (S.P. Balasubrahmanyam, S. Janaki) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam) » Sande Poddula (S.P. Balasubrahmanyam, S. Janaki) » Kashmiri Loyalo (S. Janaki, S.P. Balasubrahmanyam) » Alloneredu Kalla (K. S. Chithra, Parthasarathy) » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Karigipoyanu (S.P. Balasubrahmanyam, P. Susheela) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » Pattu Pattu (Manikya Vinayagam, Sumangali) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri)