Album: Bavalla Na Bavalla
Singer: Shirisha
Music: Thirupathi Matla
Lyrics: Thirupathi Matla
Label: Matlas Media
Released: 2021-05-01
Duration: 03:46
Downloads: 18468521
గున్నగున్న మామిళ్లల్ల గున్న మామిడి తోటల్లా మాపటేల మందాలియ్య రాయే నువ్వు
బావల్ల గున్నగున్న మామిళ్లల్ల గున్న మామిడి తోటల్లా మాపటేల మందాలియ్య రాయే
నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల
నా ముద్దు ముద్దుల బావల్ల ఎండి మబ్బులు కరగబట్టి బావల్ల
వెన్నెల వాన కురువవట్టే బావల్ల సల్లగాలి సంపావట్టే బావల్ల సలి దుప్పటి
వెయ్యి రారా బావల్ల చీకటి తెల్లారేదాకా రాతిరితో రామాగోస బావల్ల
నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల
బావల్ల సూడాముద్దు సుక్కాపొద్దు బావల్ల మక్కాచేను మంచె కాడ బావల్ల
సిలుకలను ఎల్లాగొట్ట బావల్ల గొడిసెలను వెయ్యి రారా బావల్ల దాసుకున్న ఆశలన్నీ
నీ కొరకు మోసుకొస్తా బావల్ల నా బావల్ల నా ఎండి
గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల
బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల పూత పూత
పువ్వల చీర బావల్ల లేత లేత మల్లెపూలు బావల్ల కోరి కోరి
అడగబోతే బావల్ల దొరకకుండా ఉరుకుతావు ఎందొళ్ల పచ్చని పజొన్న మొలక అత్తకు
తొలిసూరు కొడుకా బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల
బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల నడి ఎండల జడి
వానలు బావల్ల ఆగకుండా కొట్టినట్టే బావల్ల తీయనైన ఊసులాట బావల్ల గుండెలోన
గూసులాట బావల్ల ఎడుమ కన్ను అదరబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి
గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు
ముద్దుల బావల్ల