Album: Maa Uri Cheruvu Venuka
Singer: Sruthi Patel
Music: G.L.Namdev
Lyrics: Gaddam Ramesh
Label: Sarigama Audios & Videos
Released: 2019-09-03
Duration: 04:30
Downloads: 2748077
మా ఊరి సెరువెనక గంట కొట్టిందే ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన
పొయినాల గొబ్బియలా ఆ గంట కింద సిన్న గుంట పుట్టిందే ఒబ్బాన
పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా మా ఊరి సెరువెనక గంట
కొట్టిందే ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఆ గంట
కింద సిన్న గుంట పుట్టిందే ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ముక్కుకి ముక్కెర లేక ముక్కు సిన్న బోయే ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నాకు ముంత సితక గొట్టి ముప్పుళ్ల
చేయించి ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు
నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ
ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా దండెగడలేక దండే సిన్నబోయే ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నాకు తాంబూలం చెలగొట్టి తప్పెట్టు చేయించే
ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద
దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన
పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల గొబ్బియలా
ఒబ్బాన పొయినాల గొబ్బియలా మెత్తాని కాళ్లకు కడియాలు లేవని ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నాకు కర్ర సితకగొట్టి కడియాలు చేయించే
ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు
నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ
ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నాకేమో బంగారమమ్మా ఒబ్బాన
పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా మనసున్న మారాజు నా మొగుడేనమ్మా
ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు
నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ
ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ ఒబ్బాన పొయినాల
గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా నా మొగుడు నామీద దయగల్లవాడమ్మ
ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా ఒబ్బాన పొయినాల గొబ్బియలా
ఒబ్బాన పొయినాల గొబ్బియలా