DJJohal.Com

Selayeru Paduthunte by
download   Selayeru Paduthunte mp3 Single Tracks song

Album: Selayeru Paduthunte

Music: Djshiva Vangoor, Srinidhi Nerella, Kalyan Keys

Lyrics: Mahender Mulkala

Label: Djshiva Music

Released: 2022-07-20

Duration: 04:55

Downloads: 4789694

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Selayeru Paduthunte Song Lyrics

సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎరగులూగుతుండే లోలోన నదులన్నీ కలిసినట్టు ఓ
పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా
గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల
వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు
పలుకుతున్నట్టుగా మాయా మాటలు పలుకకు ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల
సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన పచ్చ జొన్నల కంకులు
ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల
బొమ్మనైతి మా ఇంట పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి
వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట
వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా
వైపు జోడెడ్ల బండి కట్టీ ఓ పిల్ల టెన్ టు ఫైవ్
జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన
పూసింది మందార సిరిమల్లి మరుగు మాటల వాడివే ఓ బావ మా
వదినలొస్తున్నరు తోవల్ల బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు
నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డన పూసినై
ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న
బంగారు బొమలెందుకోయ్ నాకింకా కారెండ పడవీలో కస్తూరి రంగాయే వెండీ కొండలమీన
వెలుగన్న లేదాయే నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే
ఈ వేళ నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే అడవి మల్లెలమీద
ఆ చంద్రవంకోలే కొంటే చూపుల వాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నరు
తోవల్ల పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల
సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా పొద్దుతిరుగుడు పువ్వులా ఓ
పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల సింగిడి రంగులల్లా పూసేటి సిరి
జొన్నకంకినైతి తోటల్లా చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది
చిలుక గోరింకవోలే కూడుండి చితి మీద తోడొస్తనే ఓ పిల్ల పాల
ముత్యాలన్ని పరువాలు పలుకంగా పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా మొగిలి
పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ మొగిలి
పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ

Related Songs

» O Pilaga Venkati » Nindu Punammi Vela » SENIGA CHENLA NILABADI CHETHULIYAVE » Sommasilli Pothunnave O Chinni Ramulamma » Bullettu Bandi » Silaka DJ (Still Vijay) » Nalla Nagulamma » Andamaina Sunitha » Bavalla Na Bavalla (Shirisha) » Gurthu Kochi Naapudala (Ramu)