DJJohal.Com

Bonalu by Rahul Sipligunj, Mohana Bhogaraju
download Rahul Sipligunj, Mohana Bhogaraju  Bonalu mp3 Single Tracks song

Album: Bonalu

Singer: Rahul Sipligunj, Mohana Bhogaraju

Music: Mani Sharma

Lyrics: Kasarla Shyam

Label: Zee Music Co.

Released: 2019-07-10

Duration: 04:11

Downloads: 12460919

Get This Song Get This Song
song Download in 320 kbps
Share On

Bonalu Song Lyrics

నీ ముక్కు పోగు మెరుపులోన పొద్దు పొడిసే తూరుపులోన మైసమ్మ ఎర్ర
ఎర్రాన్ని సూరీడే నీ నుదుటన బొట్టయ్యే ఓ సల్లని సూపుల తల్లి
మాయమ్మ అమ్మలగన్న అమ్మరన్న పచ్చి పసుపు బొమ్మరన్న యాప చెట్టు
కొమ్మరన్న ధూపమేసే దుమ్మురన్న ఆషాడ మాసమన్న అందులో ఆదివారమన్న కొత్త
కుండల బోనమన్న నెత్తి కెత్తెను పట్నమన్న Yo Say Yo
Say హే బోనాలు రే चलो चलो గండి మైసమ్మరో Yo
Say Yo Say హే బోనాలు రే चलो चलो గండి
మైసమ్మరో హే రాయే రాయే హే రాయే రాయే అరె
రాయే రాయే రాయే రాయే మైసమ్మ బల్కంపేట ఎల్లమ్మవే మా తల్లి
బంగారు మైసమ్మవే ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరూర పోచమ్మవే Yo
Say Yo Say హే బోనాలు రే चलो चलो గండి
మైసమ్మరో Yo Say Yo Say హే బోనాలు రే चलो
चलो గండి మైసమ్మరో అరె రేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది నాగు పాములా తీసి నడుమున కట్టింది
ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎంట రాంగ ఏడేడు లోకాలు ఎల్తున్నాదమ్మ మావురాల
ఎల్లమ్మ దండాలు తల్లి This Is Bark Bark बरकात
पूरा DJ Ismart Dis Dis Disco బోనాల్ పెయ్యి
నిండా గవ్వల్ని పేర్సుకున్నవే వెయ్యి కండ్ల తల్లి నీకు ఏట పొతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే కల్లు కుండ తెచ్చి ఇంత సాక పోస్తమే
అరె చింత పూల చీర కట్టినావే చేత శూలం, కత్తి పట్టినావే
మొత్తం దునియానే ఏలుతున్నావే రాయే రాయే తల్లి రాయే రాయే అరె
రాయే రాయే రాయే రాయే మైసమ్మ Jubilee Hills పెద్దమ్మవే మాయమ్మ
జగమేలే మా తల్లివే గోల్కొండ ఎల్లమ్మవే మాయమ్మ లష్కర్ కే నువ్
రాణివే Yo Say Yo Say హే పోత రాజురో
అరె జజ్జనకర జజ్జనకర తీన్ మారురో Yo Say Yo Say
హే బోనాలు రే चलो चलो గండి మైసమ్మరో (ఏస్కో
మామా తీన్ మార్) అగ్గి గుండలల్లో నువ్వు భగ్గుమన్నవే సుట్టు
ముట్టు సుక్కల్లో ముద్దుగున్నవే పుట్టలోన ఉన్నట్టి మట్టి రూపమే బాయిలోన పుట్టి
అల్లినావు బంధమే హే గాలి ధూళి అంతా నువ్వేలే జాలి
గల్ల తల్లి నువ్వేలే ఈ జనమంతా నీ బిడ్డలే హే రాయే
రాయే ఎహే రాయే రాయే అమ్మ రాయే రాయే రాయే రాయే
మైసమ్మ బెజవాడ దుర్గమ్మవే మా తల్లి కలకత్తా మహంకాళివే కంచిలున్న కామాక్షివే
మాయమ్మ మధురలోన మీనాక్షివే Yo Say Yo Say అరె
ఈల గోల రో అరె తొట్టెలతో పొట్టేళ్ల బండి కదిలెరో Yo
Say Yo Say హే బోనాలు రే चलो चलो గండి
మైసమ్మరో (This Is हमारा किराक బోనాల్, బోనాల్, బోనాల్, బోనాల్,
బోనాల్)

Related Songs

» Ismart Title Song (Anurag Kulkarni) » Dimaak Kharaab (Keerthana Sharma, Saketh) » Tillu Anna DJ Pedithe (Ram Miriyala) » SteppaMaar (Mani Sharma, Anurag Kulkarni, Sahithi Chaganti) » Ticket Eh Konakunda (Ram Miriyala) » College Papa (Bheems Ceciroleo, Varam, Keerthana Sharma) » Nalupu (Rita Thyagarajan, Suchith Santoshan) » Ramuloo Ramulaa (Anurag Kulkarni, Mangli) » Kurchi Madathapetti (Thaman S, Sri Krishna, Sahithi Chaganti, Mahesh Babu) » Chamka Chamka (Ranjith, Geetha Madhuri)