Album: Box Badhalai Poyi
Singer: Sagar, Geetha Madhuri
Music: Devi Sri Prasad
Lyrics: Bhaskarabhatla
Label: Aditya Music
Released: 2018-10-10
Duration: 03:33
Downloads: 9981512
హే పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన రచ్చొ రచ్చ నువ్వు
చేస్తుంటే Box బద్దలై పోయె గుండె Box బద్దలై పోయె హే
నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద Kerchief వేసుకుని పోతుంటే Box
బద్దలై పోయె Mind Box బద్దలై పోయె హే రాయె రాయె
నా మల్లెపూల బుట్ట నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట హే
రారొ రారొ Romance లోని దిట్ట కన్నె కొట్టిందె నా రంగుల
Dupatta Box బద్దలై పోయె, Lip కున్న Locks బద్దలై పోయె
Box బద్దలై పోయె, నీకు నాకు Talks బద్దలై పోయె పోయె
అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి నీ చేతిలోకి వెన్నెలంత
ఒంపి నీ మీద నాకు ఇస్టమెంతొ డప్పు కొట్టి చెప్పుకుంట అడ్డమొస్తె
నన్ను నేనె చంపి నా మనసునేమొ కాగితంలా చింపి నీ మనసు
లోకి Kite లాగ పంపి నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు
తిరుగుతుంట కొత్త కొత్త ఊహలెన్నొ నింపి ఒల్లమ్మో నీ నవ్వే నా
పిచ్చి బుజ్జి Puppy నన్నేదో చేసావే ఆ కోల కళ్ళు తిప్పి
ఓరయ్యో అయ్యో మా ఇంటిలోన చెప్పి, जल्दी जल्दी మోగించు ఇంటిలోన
పీ పీ Box బద్దలై పోయె, పిచ్చి లోన Peaks బద్దలై
పోయె Box బద్దలై పోయె, సిగ్గు రైలు Tracks బద్దలై పోయె
పోయె ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి ఏడు రంగులున్న
కొత్త Dress కుట్టి Eighth Wonder అల్లె బ్రహ్మ దేవుడు ఇంతలాగ
చెక్కినాక Thanks చెప్పకుంటె ఎట్ట చిట్టి నా जिंदगी ని ఉండ
లాగ చుట్టి నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి
నిద్దరంత పాడైంది పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి హే రాయె
రాయె నీ Right Leg పెట్టి నీకే ఎయ్యిస్తా బంగారు కాలు
పట్టీ అ వస్త అ వస్త నీ గుండె తలుపు తట్టి
ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి Box బద్దలై పోయె, వేడి
పుట్టి Rocks బద్దలై పోయె Box బద్దలై పోయె, పట్టుకున్న Blocks
బద్దలై పోయె పోయె