Album: Brathakaali
Singer: Devi Sri Prasad
Music: Devi Sri Prasad
Lyrics: Chandra Bose
Label: Aditya Music
Released:
Duration: 05:27
Downloads: 2570427
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు సర సర
సరమంటూ విషమల్లే నరనరం పాకింది తొలిముద్దు గబ గబ గబమంటూ గునపాలై
మెదడుని తొలిచింది తొలిముద్దు ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది
తొలిముద్దు ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒక
పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు వదలనులే చెలి
చెలి నిన్నే మరణం ఎదురు వచ్చినా మరవనులే చెలి చెలి నిన్నే
మరుజన్మెత్తినా బెదరనులే ఇలా ఇలా భూమే నిలువున బద్దలయ్యినా చెదరదులే నాలో
నువ్వే వేసే ముద్దుల వంతెన శరీరమంతటిని చీరే ఫిరంగిలాగ అది
మారే కణాలలో మధురనాళలే కదిపి కుదుపుతోంది చెలియా బ్రతకాలి... అని
ఒక ఆశ రేగెనే చంపాలి... వెంటాడే చావునే బ్రతకాలి... అని ఒక
ఆశ రేగెనే చంపాలి... వెంటాడే చావునే ఫెళ ఫెళ ఫెళమంటూ
పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ
నిలిచింది తొలిముద్దు ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం
నాలో రేగెనే ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే ఒక
జననం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే ఒక స్నేహం
ఒక దాహం నాలో పొంగెనే గతాల చీకటిని చీల్చే శతఘ్నులెన్నో అది
పేల్చే సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా బ్రతకాలి...
అని ఒక ఆశ రేగెనే చంపాలి... వెంటాడే చావునే ఒక
క్రోధం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే ఒక శాంతం సుఖగీతం
లోలో పలికెనే ఒక యోగం ఒక యజ్ఞం నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే భయాల గోడలను కూల్చే
జయాల గొంతు వినిపించే శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే చంపాలి... వెంటాడే చావునే
ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒక
పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు