Album: Nenante Naaku
Singer: Adnan Sami
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music
Released:
Duration: 04:04
Downloads: 4270828
నేనంటే నాకూ చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇప్టం హో... ఏ
చోటనైనా ఉన్నా నీకోసం నా ప్రేమ పేరూ నీలాకాశం చెక్కిళ్ళు ఎరుపయ్యే
సూరీడు చూపైన నా చెయ్యి దాటందే నిను తాకదే చెలీ ఎక్కిళ్ళు
రప్పించే ఏ చిన్ని కలతైనా నా కన్ను తప్పించి నిను చేరదే
చెలీ చెలీ చెలీ నేనంటే నాకూ చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా
ఇప్టం వీచే గాలి నేను పోటీపడుతుంటాం పీల్చే శ్వాసై నిన్ను
చేరేలా నేలా నేను రోజు సర్దుకుపోతుంటాం రాణి పాదాల్ని తల మోసేలా
పూలన్ని నీ సొంతం ముళ్ళన్ని నా కోసం ఎండల్ని దిగమింగే నీడనై
ఉన్నా ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం నీ
నవ్వుకై నేనే రంగే మార్చనా నేనంటే నాకూ చాలానే ఇష్టం నువ్వంటే
ఇంకా ఇప్టం చేదు బాథ లేని లోకం నేనౌత నీతోపాటే
అందులో ఉంటా ఆటా పాట ఆడే బొమ్మై నేనుంటా నీ సంతోషం
పూచి నాదంటా చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటె నీవంక చూపిస్తా అదిగో
అని ప్రియాతిప్రియమైన ప్రయాణం ఏదంటే టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని నేనంటే
నాకూ చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇప్టం