Album: Niharika
Singer: Vijay Prakash, Neha Bhasin
Music: Devi Sri Prasad
Lyrics: Anantha Sriram
Label: Aditya Music
Released:
Duration: 04:18
Downloads: 7016433
ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక నిహారిక
నిహారిక నువ్వే నేనిక ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక
నా కోరిక నిహారిక నిహారిక నువ్వయ్యానిక నువ్వే నువ్వే కావాలి
నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే నువ్వే నువ్వే రావాలి
నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే ఓ నిహారిక నిహారిక
నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డానంటానంతే నాకై ఇన్ని
చెయ్యాలని నిన్నేం కోరుకోను నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే ఓ నిహారిక
నిహారిక నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే
నేనిక రెండు రెప్పలు మూతపడవుగా నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు
తెరుచుకోవుగా నువ్వు దూరమైతే రెండు చేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే రెండు
అడుగులు వెయ్యలేరుగా నువ్వు అందనంటే ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న
మాటెందుకో ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక వదులుకోను చెయ్యందుకో ఓ నిహారిక
నిహారిక నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే
నేనిక నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉంది నువ్వు
ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్యతియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది జీవితానికివ్వాళే చివరిరోజు
అన్నట్టు మాటలాడుకున్నాముగా ఎన్ని మాటలౌతున్నా కొత్తమాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా ఓ నిహారిక
నిహారిక నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే
నేనిక ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక నువ్వయ్యానిక