Album: Chaala Bagundi
Singer: Haricharan
Music: Mickey J Meyer
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2019-01-10
Duration: 04:44
Downloads: 1400205
పగటి కలొ పడుచు వలొ తననిలాగే తలపులలో పగటి కలొ పడుచు
వలొ తననిలాగే తలపులలో చాలా బాగుంది అనుకుంది మది లోలో తానేం
చూసింది అనుకోని మలుపుల్లో పరవశమో తగని శ్రమో అసలిది ఏమో
తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా ఎటు పోతుందో అడిగితె చెపుతుందా నాపైనే
తిరగ బడుతున్నదె ఇంకెలా ఆశల వేగాన్నీ ఆపె వీలుందా తెగబడి తడబడి
వడి వడి ఇదేమి అలజడో తగుజతి కనబడి వెంటాడే ఊహలలో చాలా
బాగుంది అనుకుంది మది లోలో తానేం చూసింది అనుకోని మలుపుల్లో
అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది
తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి నేలకి తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు తొడగగా సరైన సమయము ఇది కదా అనుకొని ఎదురేగాలో
ఏమో చాలా బాగుంది అనుకుంది మది లోలో తానేం చూసింది అనుకోని
మలుపుల్లో పరవశమో తగని శ్రమో అసలిది ఏమో