Album: Chalaki Chilipi Vayasu
Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra
Music: S. V. Krishna Reddy
Lyrics: Bhuvana Chandra
Label: Aananda Audio Video
Released: 1999-06-02
Duration: 05:05
Downloads: 2384122
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్... అదేమి వింత ఉన్నదో ఓ
హొయ్... చలాకి చిలిపి వయసులో ఓ హొయ్... అదేమి వింత ఉన్నదో
ఓ హొయ్... చలాకి చిలిపి వయసులో, అదేమి వింత ఉన్నదో, సుఖాల
వీణ మీటమన్నది... చలాకి చిలిపి వయసులో ఓ హొయ్... అదేమి వింత
ఉన్నదో ఓ హొయ్... కనులు కనులు కలుసుకున్న వేళలో... ఎన్నెన్ని
ఊహలో... ఎన్నెన్ని పులకరింతలో... తనువు తనువు తడుముతున్న జోరులో... హుషారు హోరులో...
ఎన్నెన్ని జలదరింపులో... పెదవి మధువులొలికెనెందుకో... హొయ్. పడుచు వయసునడిగి తెలుసుకో... హొయ్...
వరాల కౌగిలింత లోని వింత ఇంతగా... చలాకి చిలిపి వయసులో
ఓ హొయ్... అదేమి వింత ఉన్నదో ఓ హొయ్ ...
రేయి కురులు విప్పుకుంది రమ్మని... అదేదొ ఇమ్మని... అదేమొ నీకె తెలుసనీ.
ఆశ తలుపు తెరుచుకుంది ఝుమ్మని... ఊపందుకొమ్మనీ... ఉయ్యలలూగిపొమ్మనీ... సొగసు అలసిపోయెనెందుకో... హొయ్...
హొయ్. పసిడిపరుపునడిగి తెలుసుకో... హాయ్. మజాల ముగ్గులోకి దింపి నన్ను పంచుకో...
చలాకి చిలిపి వయసులో ఓ హొయ్... అదేమి వింత ఉన్నదో ఓ
హొయ్ ... చలాకి చిలిపి వయసులో, అదేమి వింత ఉన్నదో, సుఖాల
వీణ మీటమన్నది... ఉహూహు ఊహు ఉహూహు ఆహా లలాల లాల లాలలా
హా... హహహ