DJJohal.Com

Chalti Ka Naam by S.P. Balasubrahmanyam, K. S. Chithra
download S.P. Balasubrahmanyam, K. S. Chithra  Chalti Ka Naam mp3 Single Tracks song

Album: Chalti Ka Naam

Singer: S.P. Balasubrahmanyam, K. S. Chithra

Music: Ilaiyaraaja

Lyrics: Vennelakanti

Label: Aditya Music

Released: 1989-08-09

Duration: 04:32

Downloads: 1293180

Get This Song Get This Song
song Download in 128 kbps song Download in 320 kbps
Share On

Chalti Ka Naam Song Lyrics

चलती का नाम गाडी చలాకీ వన్నె Lady
चलती का नाम गाडी చలాకీ వన్నె Lady రంగేళి జోడి
బంగారు Body వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో
ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా चलती
का नाम गाडी చలాకీ వన్నెలేడి రంగేళి జోడి బంగారు Body
వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల
తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా దేవతలే మెచ్చిన
Car-u దేశాలు తిరిగిన Car-u వీరులకు ఝాన్సీ Car-u హీరోలకు
Fancy Car-u అశోకుడు యుద్దంలోన వాడింది ఈ Car-u శివాజీ
గుర్రం వీడి ఎక్కింది ఈ Car-u చరిత్రల లోతులు చేరి రాతలు
మారి చేతులు మారినదీ Jumper-u Bumper-u బండి రా బండిరా జగమొండి
రా మొండి రా चलती का नाम गाडी చలాకీ వన్నెలేడి
ఆంగ్లేయులు తోలిన Car-u ఆంధ్రానే ఏలిన Car-u అందాల
లండన్ Car-u అన్నింటా Emden Car-u Bulletలా దూసుకుపోయే Rocket-e
ఈ Car-u Race-uల్లో Cup-uలు మనకే రాబట్టే ఈ Car-u హుషారుగ
ఎక్కినా చాలు దక్కును మేలు చిక్కు సుఖాలు ఇదే Super-u Duper-u
బండి రా బండి రా జగమొండి రా మొండి రా चलती
का नाम गाडी చలాకీ వన్నెలేడి రంగేళి జోడి బంగారు Body
వేగంలో చేసెను దాడి వేడెక్కి ఆగెను ఓడి అహో ఇక ముప్పుల
తిప్పలు తప్పవా తప్పవా దారి చెప్పవా చెప్పవా चलती का नाम
गाडी చలాకీ వన్నెలేడి

Related Songs

» Thelusa Manasa (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Nijame Ne Chebutunna (Sid Sriram) » Malli Malli (S.P. Balasubrahmanyam, S. Janaki) » Priyatama (S. Janaki, S.P. Balasubrahmanyam) » Priya Raagale (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Balapam Patti (K. S. Chithra, S.P. Balasubrahmanyam) » Raaja Raajadi Raajadi (S. P. Balasubrahmanyam) » Maate Manthram (S.P. Balasubrahmanyam, S. Janaki) » Abbanee (S.P. Balasubrahmanyam, K. S. Chithra) » Andhama Andhama (S.P. Balasubrahmanyam, K. S. Chithra)