Album: Chamak Chamak Cham
Singer: S. P. B. Charan, Harini Ivaturi
Music: Thaman S
Lyrics: Sirivennela Seetharama Sastry
Label: Aditya Music
Released: 2018-01-28
Duration: 04:44
Downloads: 3013098
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ Chance-u దొరికెరొ హొయ్యా
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా హొయ్యరి హొయ్య
హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె
తస్సాదియ్యా ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ
ఇచ్చెయ్ నీ లంఛం ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం
ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ
చుట్టుకొ Chance-u దొరికెరొ హొయ్యా హేయ్ ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ
పట్టుకొ చంపెదరువులే వెయ్యా నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు
చూడయ్యా కాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా మైకం పుట్టే
రాగంవింటూ సాగేదెట్టాగయ్యా మంత్రంవేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా బంధం వేస్తావా
అల్లే అందంతో పందెం వేస్తావా తుళ్ళే పంతంతో అరె కైపే రేపే
కాటే వేస్తా ఖరారుగా కధ ముదరగ ఝణక్కు ఝణక్కు ఝాం
పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ
చుట్టుకొ Chance దొరికెరొ హొయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె
తస్సాదియ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా ఛాం ఛాం
చక్క ఛాం చక్క ఛాం ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం ఛాం
ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ ఇచ్చెయ్ నీ
లంఛం అగ్గిజల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా ఈతముళ్ళులా యదలో దిగిరో
జాతివన్నెదీ జాణ అంతో ఇంతో సాయంచెయ్యా చెయ్యందించాలయ్యా తీయని గాయం మాయం
చేసె మార్గం చూడాలమ్మా రాజీకొస్తాలే కాగే కౌగిల్లో రాజ్యం ఇస్తాలే నీకే
నావొళ్ళో ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా పదపదమని
అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ చుట్టుకొ Chance దొరికెరొ హొయ్యా
ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ చంపెదరువులే వెయ్యా హొయ్యరి హొయ్య
హొయ్య హొయ్ వొయ్యారం సయ్యందయ్యా హొయ్యరి హొయ్య హొయ్య హొయ్ అయ్యారె
తస్సాదియ్యా ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం ఛాం త్వరగ
ఇచ్చెయ్ నీ లంఛం ఛాం ఛాం చక్క ఛాం చక్క ఛాం
ఛాం చొరవే చెసేయ్ మరికొంచెం అరె చమక్కు చమక్కు చాం చుట్టుకొ
చుట్టుకొ Chance దొరికెరొ హొయ్యా ఝణక్కు ఝణక్కు ఝాం పట్టుకొ పట్టుకొ
చంపెదరువులే వెయ్యా